8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జిహాద్ కొనసాగిస్తాం...ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా? - తల్హా సయీద్

Writer: Pooja 02:23 PM, 8 సెప్టెంబర్, 2026
జిహాద్ కొనసాగిస్తాం...ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా? - తల్హా సయీద్

లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ భారత్‌పై మరోసారి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని షేక్‌పురాలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్‌ను ఉద్దేశిస్తూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. భారత ఉపఖండంలో ముస్లింలు శతాబ్దాల పాటు పాలించారని పేర్కొంటూ ఢిల్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాను బతికున్నంత కాలం ‘జిహాద్’ కొనసాగిస్తానని, తనలో శక్తి ఉన్నంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రకటించాడు.

ఇదే కార్యక్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను తల్హా సయీద్ ప్రశంసించాడు. మునీర్ ఖురాన్‌ను కంఠస్థం చేసిన వ్యక్తి అని, విశ్వాసం, భక్తి, జిహాద్ వంటి భావనలను ముందుకు తెచ్చారని పేర్కొన్నాడు. తల్హా సయీద్‌ను అమెరికా, భారత్ ఉగ్రవాదిగా గుర్తించాయి. అమెరికా 2012లో అతడిని ఉగ్రవాదిగా గుర్తించగా, భారత్ 2022లో UAPA కింద వ్యక్తిగత ఉగ్రవాదిగా ప్రకటించింది. లష్కరే తోయిబాను ఐక్యరాజ్యసమితి కూడా ఉగ్రవాద సంస్థగా జాబితా చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కంగనాపై మహువా మొయిత్రా పరోక్ష విమర్శలు

కంగనాపై మహువా మొయిత్రా పరోక్ష విమర్శలు

ఎర్రవల్లిలో ఉద్రిక్తత...బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్

ఎర్రవల్లిలో ఉద్రిక్తత...బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కలకలం

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కలకలం

బ్రిక్స్‌ సమ్మిట్‌ ఎఫెక్ట్‌.. ఢిల్లీలో హోటల్‌ రూమ్‌ రేట్లు ఆకాశానికి!

బ్రిక్స్‌ సమ్మిట్‌ ఎఫెక్ట్‌.. ఢిల్లీలో హోటల్‌ రూమ్‌ రేట్లు ఆకాశానికి!

రవి మోహన్ రాజకీయ ప్రవేశంపై చర్చ

రవి మోహన్ రాజకీయ ప్రవేశంపై చర్చ

ట్యాగ్లు
తల్హా సయీద్లష్కరే తోయిబాభారత్‌పై వ్యాఖ్యలుహఫీజ్ సయీద్పాకిస్థాన్ ఉగ్రవాదంఅసిమ్ మునీర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాటా బోయింగ్‌కు మరో అరుదైన ఘనత
బిజినెస్

టాటా బోయింగ్‌కు మరో అరుదైన ఘనత

అసెంబ్లీ ఘటనపై స్పీకర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అసెంబ్లీ ఘటనపై స్పీకర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

కంగనాపై మహువా మొయిత్రా పరోక్ష విమర్శలు
జనరల్

కంగనాపై మహువా మొయిత్రా పరోక్ష విమర్శలు

బిగ్ బాస్ 10: కామనర్స్‌ సెలెక్షన్‌పై వివాదం.. అసలు ఫెయిర్‌ గేమేనా?
షోస్

బిగ్ బాస్ 10: కామనర్స్‌ సెలెక్షన్‌పై వివాదం.. అసలు ఫెయిర్‌ గేమేనా?

జిహాద్ కొనసాగిస్తాం...ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా? - తల్హా సయీద్
జనరల్

జిహాద్ కొనసాగిస్తాం...ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా? - తల్హా సయీద్

ఎర్రవల్లిలో ఉద్రిక్తత...బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్
జనరల్

ఎర్రవల్లిలో ఉద్రిక్తత...బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్

బిగ్ బాస్ 10: రోహిత్‌పై వర్షిణి ఒక్క కామెంట్.. అసలు ఏం చెప్పాలనుకుంది?
షోస్

బిగ్ బాస్ 10: రోహిత్‌పై వర్షిణి ఒక్క కామెంట్.. అసలు ఏం చెప్పాలనుకుంది?

బిగ్ బాస్ 10: త్రిగుణ్‌పై నెగెటివ్ కామెంట్స్.. తన గేమ్‌ కంటే ఇతరులను రెచ్చగొడుతున్నాడా?
షోస్

బిగ్ బాస్ 10: త్రిగుణ్‌పై నెగెటివ్ కామెంట్స్.. తన గేమ్‌ కంటే ఇతరులను రెచ్చగొడుతున్నాడా?

ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ & సన్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ & సన్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

బిగ్ బాస్ 10: రోహిత్‌ లీడర్‌షిప్‌పై కృష్ణుడు ఫైర్‌.. టీమ్‌ గేమా? డామినేషనా?
షోస్

బిగ్ బాస్ 10: రోహిత్‌ లీడర్‌షిప్‌పై కృష్ణుడు ఫైర్‌.. టీమ్‌ గేమా? డామినేషనా?

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత
జనరల్

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కలకలం
జనరల్

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!