
సినిమాలు

జమ్మూ కాశ్మీర్ రాజౌరి సరిహద్దుల్లో ఉగ్రవాదులను ఏరివేయడానికి కొనసాగుతున్న ‘ఆపరేషన్ షేరావాలి’లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దట్టమైన అడవులు, నిటారైన కొండల మధ్య 16 రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్లో నేతృత్వం వహిస్తున్న యువ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ బీరేశ్వర్ గోస్వామి ప్రమాదవశాత్తు కాలుజారి లోయలో పడిపోయి వీరమరణం పొందారు.
పాకిస్థానీ టాప్ కమాండర్ సహా ముగ్గురు ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యల్లో ఈ దుర్ఘటన జరగడం సైన్యంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆర్మీ అధికారుల మృతి వార్తతో దేశవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!