24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో కీలక పోరు..

Writer: Chandrika 11:58 AM, 24 నవంబర్, 2026
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో కీలక పోరు..

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ వన్డే టోర్నీలో ఇండియా-ఎ కీలక పోరుకు సిద్ధమైంది. మంగళవారం గ్రూప్-బి మ్యాచ్‌లో యూఏఈతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ పోరులో విజయం సాధిస్తే తిలక్ వర్మ సారథ్యంలోని భారత జట్టుకు సెమీఫైనల్ బెర్తు ఖరారవుతుంది. అయితే ఓడిపోతే మాత్రం పాకిస్థాన్-ఎ, నేపాల్ మధ్య జరిగే మరో మ్యాచ్ ఫలితంపై భారత్ సెమీస్ అవకాశాలు ఆధారపడతాయి.

గత మ్యాచ్‌లో పాకిస్థాన్-ఎ చేతిలో ఓటమి ఎదుర్కొన్న భారత జట్టులో మూడు మార్పులు చేసినట్లు కెప్టెన్ తిలక్ వర్మ వెల్లడించాడు. ఆయుష్ బదోనీ, విప్రజ్ నిగమ్, ప్రిన్స్ యాదవ్ స్థానాల్లో ప్రభుసిమ్రన్ సింగ్, హర్ష్ దూబే, అర్షద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చారు. కీలక పోరులో సమష్టిగా రాణించి సెమీఫైనల్‌కు అర్హత సాధించాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.

ఇండియా-ఎ తుది జట్టు: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ప్రభుసిమ్రన్ సింగ్, తిలక్ వర్మ (కెప్టెన్), కుమార్ కుశగ్రా, రింకు సింగ్, సూర్యాంశ్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, హర్ష్ దూబే, హర్షిత్ రాణా, అర్షద్ ఖాన్.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు అగ్నిపరీక్ష..

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు అగ్నిపరీక్ష..

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జోరు.. సెమీఫైనల్‌కు అర్హత

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జోరు.. సెమీఫైనల్‌కు అర్హత

రిషబ్‌ పంత్‌ నా మెంటార్‌ - ధ్రువ్‌ జురెల్‌

రిషబ్‌ పంత్‌ నా మెంటార్‌ - ధ్రువ్‌ జురెల్‌

భారత తుది జట్టు ఎంపికపై గంగూలీ అసంతృప్తి

భారత తుది జట్టు ఎంపికపై గంగూలీ అసంతృప్తి

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌కు తగ్గిన విజయాల శాతం

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌కు తగ్గిన విజయాల శాతం

తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హర్షిత్ రాణా

తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హర్షిత్ రాణా

ట్యాగ్లు
ఇండియా-ఎయూఏఈ వర్సెస్ ఇండియా-ఎరైజింగ్ స్టార్స్ ఆసియా కప్తిలక్ వర్మవైభవ్ సూర్యవంశీఅభిషేక్ శర్మరింకు సింగ్ప్రభుసిమ్రన్ సింగ్క్రికెట్ వార్తలుసెమీఫైనల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు అగ్నిపరీక్ష..
క్రీడలు

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు అగ్నిపరీక్ష..

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో కీలక పోరు..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో కీలక పోరు..

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..
జనరల్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

2029లో బీజేపీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలే ఉండవు: అశోక్ గెహ్లాట్
రాజకీయాలు

2029లో బీజేపీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలే ఉండవు: అశోక్ గెహ్లాట్

మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు.. ఈ నెల 26న పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు.. ఈ నెల 26న పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

భారీ చిత్రాల నిరీక్షణ.. ఫలితం దక్కేనా?
సినిమాలు

భారీ చిత్రాల నిరీక్షణ.. ఫలితం దక్కేనా?

అనిల్ రావిపూడి విజయ రహస్యం ఇదేనా?
సినిమాలు

అనిల్ రావిపూడి విజయ రహస్యం ఇదేనా?

పరభాషల్లో స్టార్‌డమ్.. నటుల ప్రయాణం ఆసక్తికరం!
సినిమాలు

పరభాషల్లో స్టార్‌డమ్.. నటుల ప్రయాణం ఆసక్తికరం!

టాలీవుడ్‌కు ఈ ఏడాది ఎదురుదెబ్బ?
సినిమాలు

టాలీవుడ్‌కు ఈ ఏడాది ఎదురుదెబ్బ?

సౌరభ్ దాస్ విదేశీ పర్యటనకు అడ్డంకులు.. ప్రభుత్వంపై అభిజీత్ దీప్కే విమర్శలు
జనరల్

సౌరభ్ దాస్ విదేశీ పర్యటనకు అడ్డంకులు.. ప్రభుత్వంపై అభిజీత్ దీప్కే విమర్శలు

ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!