24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్టీల్‌ప్లాంట్‌ విషాదంలో ఇద్దరి మృతదేహాల గుర్తింపు

Writer: Pooja 10:54 AM, 9 జూన్, 2026
స్టీల్‌ప్లాంట్‌ విషాదంలో ఇద్దరి మృతదేహాల గుర్తింపు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంలో మృతిచెందిన వారిలో ఇద్దరి మృతదేహాలను అధికారులు గుర్తించారు. భానుకుమార్‌, రమణ మృతదేహాలను గుర్తించినట్లు వెల్లడించారు. మిగిలిన వారి గుర్తింపునకు బంధువుల నుంచి నమూనాల సేకరణ కొనసాగుతోంది. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించి తదుపరి ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాణి తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 8 మృతదేహాలు మార్చురీకి చేరాయి. అవి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో గుర్తింపునకు జన్యు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బంధువుల నుంచి నమూనాలు సేకరించి విజయవాడ ప్రయోగశాలకు పంపిస్తున్నారు. గుర్తింపు ప్రక్రియ పూర్తైన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. స్వస్థలాలకు తరలించేందుకు వాహనాలను కూడా సిద్ధం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

ట్యాగ్లు
విశాఖ స్టీల్‌ప్లాంట్జన్యు పరీక్షలుప్రమాద బాధితులుకేజీహెచ్ ఆసుపత్రివిశాఖపట్నం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన
సినిమాలు

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు
జనరల్

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు

జనానయాగన్ కు మిశ్రమ స్పందన
సినిమాలు

జనానయాగన్ కు మిశ్రమ స్పందన

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు
జనరల్

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
బిజినెస్

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
జనరల్

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు
జనరల్

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు

కేంద్రం, సీజేపీ మధ్య కొలిక్కిరాని చర్చలు
జనరల్

కేంద్రం, సీజేపీ మధ్య కొలిక్కిరాని చర్చలు

ఆసియా క్రీడల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే
క్రీడలు

ఆసియా క్రీడల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!