9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..

Writer: Chandrika 04:02 PM, 9 సెప్టెంబర్, 2026
ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..

అమెరికాకు చెందిన ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ టెక్నాలజీస్‌ తమ వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానాన్ని మరింత కఠినతరం చేసింది. ఇటీవల గ్లోబల్‌ కార్పొరేట్‌ సిబ్బందిలో దాదాపు 10 శాతం మందిని తొలగించిన సంస్థ.. సుమారు 3,300 ఉద్యోగాలపై వేటు వేసింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై కేవలం 1 శాతం మంది కార్పొరేట్‌ ఉద్యోగులకే పూర్తిస్థాయి వర్క్‌ ఫ్రమ్‌ హోం సదుపాయం లభించనుంది. మిగతా ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయం నుంచి పనిచేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం రిమోట్‌గా పనిచేస్తున్న ఉద్యోగులు తమ బృందాలతో సమన్వయంగా పనిచేసేందుకు ఆయా ప్రాంతాలకు మారాలని ఉబర్‌ సీఈఓ దారా ఖోస్రోషాహి ఇ-మెయిల్‌ ద్వారా సూచించారు. న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రత్యేక కార్యాలయ హబ్‌లను ఏర్పాటు చేసిన సంస్థ.. మేనేజర్లు, వారి కింద పనిచేసే సిబ్బంది ఒకే ప్రాంతంలో ఉండేలా చర్యలు చేపడుతోంది. మేనేజ్‌మెంట్‌లో అనవసరమైన లేయర్లను తొలగించడం, రైడ్‌ షేరింగ్‌, డెలివరీ, రోబోట్యాక్సీ విభాగాల్లో పెట్టుబడులను సమీక్షించడం వంటి చర్యల్లో భాగంగానే ఈ మార్పులు చేపట్టినట్లు ఉబర్‌ తెలిపింది. ఈ నిబంధనలు కేవలం కార్పొరేట్‌ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి; డ్రైవర్లు, ఇతర సిబ్బందిపై ప్రభావం ఉండదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..

ట్యాగ్లు
ఉబర్ఉబర్ టెక్నాలజీస్వర్క్ ఫ్రమ్ హోండబ్ల్యూఎఫ్‌హెచ్ నిబంధనలుఉద్యోగాల కోతకార్పొరేట్ ఉద్యోగాలుదారా ఖోస్రోషాహిరిమోట్ వర్క్ఉబర్ ఉద్యోగులుబిజినెస్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...
టెక్నాలజీ

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు
జనరల్

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ
రాజకీయాలు

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్
రాజకీయాలు

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..
జనరల్

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..
జనరల్

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..
సినిమాలు

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ
జనరల్

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం
జనరల్

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం

బిగ్‌బాస్‌ 10 డే 3 ప్రోమో 2: కిచెన్‌ పనులపై రచ్చ.. రోహిత్‌, త్రిగుణ్‌ మధ్య ముదిరిన వివాదం
షోస్

బిగ్‌బాస్‌ 10 డే 3 ప్రోమో 2: కిచెన్‌ పనులపై రచ్చ.. రోహిత్‌, త్రిగుణ్‌ మధ్య ముదిరిన వివాదం

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..
బిజినెస్

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!