17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా టారిఫ్‌ ముప్పుపై కేంద్రం క్లారిటీ..

Writer: Chandrika 12:54 PM, 17 సెప్టెంబర్, 2026
అమెరికా టారిఫ్‌ ముప్పుపై కేంద్రం క్లారిటీ..

రష్యా నుంచి చమురు, సహజవాయువు వంటి ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కల్పించే ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ యాక్ట్‌ 2026’ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులోని నిబంధనలు అమల్లోకి వస్తే రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న భారత్‌, చైనా వంటి దేశాల ఎగుమతులపై భారీ సుంకాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బిల్లు ట్రంప్‌ సంతకం కోసం వెళ్లింది.

ఈ పరిణామంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. అమెరికా చట్టసభల్లో బిల్లు ఆమోదం పొందిన విషయాన్ని నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. 140 కోట్ల మంది ప్రజలకు ఇంధన భద్రత కల్పించడమే భారత్‌ ప్రధాన లక్ష్యమని, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా వివిధ వనరుల నుంచి ఇంధన దిగుమతులను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. రష్యా చమురు వాణిజ్యంపై ఇప్పటికే అమెరికా అధికారులతో చర్చించినట్లు పేర్కొంది. ఈ బిల్లు భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్ల స్థిరత్వంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అమెరికాకు వివరించినట్లు తెలిపింది. దేశ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు..

గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు..

ఏలూరు ఆలయాల్లో ఆడిట్‌ కలకలం..

ఏలూరు ఆలయాల్లో ఆడిట్‌ కలకలం..

సౌదీ ఫైటర్‌ జెట్‌ను కూల్చేశాం - హౌతీల ప్రకటన

సౌదీ ఫైటర్‌ జెట్‌ను కూల్చేశాం - హౌతీల ప్రకటన

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..ఆదిత్య ఠాక్రేకు లీగల్‌ నోటీసు

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..ఆదిత్య ఠాక్రేకు లీగల్‌ నోటీసు

విమోచన యోధుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి - ఉపరాష్ట్రపతి

విమోచన యోధుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి - ఉపరాష్ట్రపతి

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ

ట్యాగ్లు
రష్యా చమురుఅమెరికా టారిఫ్‌లుడొనాల్డ్‌ ట్రంప్‌భారత్‌ రష్యా చమురుఅమెరికా ఆంక్షలుభారత్‌ అమెరికా సంబంధాలురష్యా చమురు దిగుమతులుఇంధన భద్రతఆంక్షల బిల్లుఅంతర్జాతీయ ఇంధన మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు..
జనరల్

గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు..

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లును గమనిస్తున్నాం: కేంద్రం
బిజినెస్

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లును గమనిస్తున్నాం: కేంద్రం

ఏలూరు ఆలయాల్లో ఆడిట్‌ కలకలం..
జనరల్

ఏలూరు ఆలయాల్లో ఆడిట్‌ కలకలం..

సౌదీ ఫైటర్‌ జెట్‌ను కూల్చేశాం - హౌతీల ప్రకటన
జనరల్

సౌదీ ఫైటర్‌ జెట్‌ను కూల్చేశాం - హౌతీల ప్రకటన

అమెరికా టారిఫ్‌ ముప్పుపై కేంద్రం క్లారిటీ..
జనరల్

అమెరికా టారిఫ్‌ ముప్పుపై కేంద్రం క్లారిటీ..

అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లో బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం?
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లో బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం?

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..ఆదిత్య ఠాక్రేకు లీగల్‌ నోటీసు
జనరల్

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..ఆదిత్య ఠాక్రేకు లీగల్‌ నోటీసు

ప్రజాపాలన ఉత్సవాలకు దూరంగా ఎమ్మెల్యే కొండా సురేఖ...
రాజకీయాలు

ప్రజాపాలన ఉత్సవాలకు దూరంగా ఎమ్మెల్యే కొండా సురేఖ...

‘కాకా’ విడుదలపై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి
సినిమాలు

‘కాకా’ విడుదలపై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి

దావూద్‌ ఇబ్రహీంతో వైరల్‌ ఫొటోపై మందాకిని క్లారిటీ..
సినిమాలు

దావూద్‌ ఇబ్రహీంతో వైరల్‌ ఫొటోపై మందాకిని క్లారిటీ..

విమోచన యోధుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి - ఉపరాష్ట్రపతి
జనరల్

విమోచన యోధుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి - ఉపరాష్ట్రపతి

బాలన్ డి’ఓర్ 2026 విజేతను ఎలా ఎంపిక చేస్తారు?పూర్తి వివరాలు ఇవే!
క్రీడలు

బాలన్ డి’ఓర్ 2026 విజేతను ఎలా ఎంపిక చేస్తారు?పూర్తి వివరాలు ఇవే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!