23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

Writer: Chandrika 01:07 PM, 23 సెప్టెంబర్, 2026
బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు మరింత కఠినతరం అవుతున్న నేపథ్యంలో బాగ్దాద్‌ విమానాశ్రయానికి ఇరాన్‌ విమానాల రాకపోకలను ఇరాక్‌ నిలిపివేసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ సస్పెన్షన్‌ అమల్లోకి రానుంది. ఇరాన్‌ ఎయిర్‌వేస్‌ విమానాలను బాగ్దాద్‌ నుంచి నజఫ్‌ విమానాశ్రయానికి మళ్లించే అంశంపై ఇరాక్‌ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇరాన్‌ విమానాలకు ఇంధనం, ల్యాండింగ్‌ సేవలు, టికెట్‌ విక్రయాలు వంటి సదుపాయాలు కల్పించే విమానాశ్రయాలు, సంస్థలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాక్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్‌ కూడా విమాన సేవల్లో మార్పులు చేసింది. బుధవారం నుంచి టెహ్రాన్‌ నుంచి బాగ్దాద్‌, మస్కట్‌కు వెళ్లే విమానాలను రద్దు చేసినట్లు ఇరాన్‌ పౌర విమానయాన సంస్థను ఉటంకిస్తూ తస్నిమ్‌ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఇస్తాంబుల్‌ సహా ఇతర అంతర్జాతీయ మార్గాల్లో విమాన సేవలు కొనసాగనున్నాయి. ఒమన్‌ విమానాశ్రయంలో ఇరాన్‌ ప్రయాణికులను ప్రస్తుతం అనుమతించడం లేదని ఇరాన్‌ అధికారులు తెలిపారు. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్‌ అంతర్జాతీయ విమాన సంబంధాలపై ఒత్తిడి మరింత పెరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ

అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?

ట్యాగ్లు
ఇరాక్ ఇరాన్ విమానాలుబాగ్దాద్ విమానాశ్రయంఅమెరికా ఆంక్షలుఇరాన్ ఆంక్షలుఇరాన్ విమానయాన సంస్థలుఇరాక్ వార్తలుఇరాన్ వార్తలుపశ్చిమాసియా వార్తలుద్వితీయ ఆంక్షలుస్కాట్ బెసెంట్అంతర్జాతీయ విమానాలుప్రపంచ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ
సినిమాలు

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి
సినిమాలు

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్
సినిమాలు

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం
సినిమాలు

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్
సినిమాలు

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ
జనరల్

అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...
జనరల్

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో
బిజినెస్

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం
సినిమాలు

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..
జనరల్

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ
జనరల్

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!