
రాజకీయాలు

శ్రీవారి సన్నిధిలో వెంగమాంబ అన్నదాన సేవకు రూ.1,00,000 విరాళాన్ని సమర్పించారు. తన ప్రియమైన మనవడు వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా ఈ విరాళాన్ని అందించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. విరాళం మొత్తం చిన్నదైనా, దాని వెనుక ఉన్న సంకల్పం స్వచ్ఛమైనదని, భక్తి, కృతజ్ఞతాభావంతో ఈ కానుకను సమర్పించినట్లు పేర్కొన్నారు.
శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో మానవ సేవను మరింత కరుణతో, అంకితభావంతో కొనసాగించే శక్తిని, సద్గుణాలను తన కుటుంబానికి ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు. అన్నదాన సేవ ద్వారా సేవాభావాన్ని కొనసాగించేందుకు ఈ విరాళాన్ని అందించినట్లు పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!