Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి రుబియో

01:36 PM, 28 జూన్, 2026
మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి  రుబియో

‘భారత ప్రధాని మోదీకి మేం పెద్ద అభిమానులం’’ అని అమెరికా విదేశాంగ మంత్రి రుబియో అన్నారు. మోదీ సమర్థ నాయకత్వంలో భారతదేశం అద్భుతమైన ఆర్థిక పురోగతిని సాధిస్తోందన్నారు. శనివారం రుబియో భారతీయ వార్తాసంస్థ ఐఏఎన్‌ఎస్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వచ్చే ఏడాది భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అధ్యక్షుడి పర్యటన ఏర్పాట్ల కోసం తాను ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటిస్తానని చెప్పారు. భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు తుదిదశకు చేరుకున్నాయని రుబియో ఈ సందర్భంగా తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..

గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..

కైట్ కాలేజీ హోర్డింగ్‌తో విజయ్ పర్యటనపై కొత్త చర్చ

కైట్ కాలేజీ హోర్డింగ్‌తో విజయ్ పర్యటనపై కొత్త చర్చ

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ షాక్.. ప్రముఖ రెస్టారెంట్లలో లోపాలు వెలుగులోకి

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ షాక్.. ప్రముఖ రెస్టారెంట్లలో లోపాలు వెలుగులోకి

కర్నూలులో కొనసాగుతున్న వజ్రాల వేట..

కర్నూలులో కొనసాగుతున్న వజ్రాల వేట..

యూరప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు..
ట్యాగ్లు
అమెరికాఇండియారుబియోనరేంద్ర మోడీయుఎస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

యూరప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు..

నానాజీ వ్యాఖ్యలపై పోలీసులకు వైసీపీ ఫిర్యాదు

నానాజీ వ్యాఖ్యలపై పోలీసులకు వైసీపీ ఫిర్యాదు

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జీర్ణక్రియకు చేమదుంప మంచిదని డాక్టర్ల సూచన
ఆరోగ్యం

జీర్ణక్రియకు చేమదుంప మంచిదని డాక్టర్ల సూచన

ఇంజినీరింగ్ సెంటర్ మూసివేసిన హై-వీ.. ఉద్యోగుల్లో ఆందోళన
టెక్నాలజీ

ఇంజినీరింగ్ సెంటర్ మూసివేసిన హై-వీ.. ఉద్యోగుల్లో ఆందోళన

టెలికాం రంగంలో కీలక సంస్కరణలు.. కొత్త అనుమతి విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
బిజినెస్

టెలికాం రంగంలో కీలక సంస్కరణలు.. కొత్త అనుమతి విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి  రుబియో
జనరల్

మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి రుబియో

తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మణిక్కం ఠాగూర్
రాజకీయాలు

తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మణిక్కం ఠాగూర్

డీఆర్ కాంగో అద్భుతం.. ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర
క్రీడలు

డీఆర్ కాంగో అద్భుతం.. ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర

సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తో ఉద్దవ్ థాకరే ఫ్లైట్ జర్నీ
రాజకీయాలు

సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తో ఉద్దవ్ థాకరే ఫ్లైట్ జర్నీ

గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..
జనరల్

గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..

కైట్ కాలేజీ హోర్డింగ్‌తో విజయ్ పర్యటనపై కొత్త చర్చ
జనరల్

కైట్ కాలేజీ హోర్డింగ్‌తో విజయ్ పర్యటనపై కొత్త చర్చ

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నిజమేనన్న సీనియర్ యాక్టర్
సినిమాలు

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నిజమేనన్న సీనియర్ యాక్టర్

సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ
రాజకీయాలు

సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

ప్రధాని మోడీ పై సోనియాగాంధీ ఫైర్
రాజకీయాలు

ప్రధాని మోడీ పై సోనియాగాంధీ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!