22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిషేధిత జాబితా పేరుతో భూముల కబ్జా హక్కు ఎవరిచ్చారు?: హరీశ్ రావు

Writer: Harika S 12:33 PM, 22 ఆగస్టు, 2026
నిషేధిత జాబితా పేరుతో భూముల కబ్జా హక్కు ఎవరిచ్చారు?: హరీశ్ రావు

బోడుప్పల్‌లోని సర్వే నంబర్ 215, 215 పార్ట్‌లలోని ఇళ్లను అర్బన్ ల్యాండ్ సీలింగ్ నిబంధనల కింద 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎలాంటి వివాదాలు లేకుండా దాదాపు 30 ఏళ్లుగా సుమారు 1,500 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయని తెలిపారు.

ఆర్థిక ఇబ్బందుల సమయంలో ఇళ్లను విక్రయించేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లినప్పుడు తమ ఆస్తులు ప్రొహిబిషన్‌లో ఉన్నట్లు తెలియడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్ రావు అన్నారు. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి ప్రజలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బాధిత కాలనీలను తక్షణమే 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే బాధితుల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి

తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి

జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్

జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్

ఆర్‌బీఐ బోర్డులోకి సోమనాథ్.. నాలుగేళ్లకు కేంద్రం కీలక నిర్ణయం

ఆర్‌బీఐ బోర్డులోకి సోమనాథ్.. నాలుగేళ్లకు కేంద్రం కీలక నిర్ణయం

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్
ట్యాగ్లు
హరీశ్ రావుబీఆర్ఎస్రేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలుబోడుప్పల్22A నిషేధిత జాబితాఅర్బన్ ల్యాండ్ సీలింగ్భూ సమస్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాలుగేళ్లలోపు చిన్నారులకు ఈ మందులు వద్దు.. కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

నాలుగేళ్లలోపు చిన్నారులకు ఈ మందులు వద్దు.. కేంద్రం కీలక నిర్ణయం

నవదీప్ వివాదంలో ఉప్పల్ బాలు యూటర్న్..
షోస్

నవదీప్ వివాదంలో ఉప్పల్ బాలు యూటర్న్..

చిరంజీవి బర్త్‌డేకు నాగబాబు గ్రీన్ సెలబ్రేషన్
సినిమాలు

చిరంజీవి బర్త్‌డేకు నాగబాబు గ్రీన్ సెలబ్రేషన్

అమెరికాతో రూ.3,800 కోట్లకు టిక్‌టాక్‌ రాజీ.. కారణం ఇదే!
టెక్నాలజీ

అమెరికాతో రూ.3,800 కోట్లకు టిక్‌టాక్‌ రాజీ.. కారణం ఇదే!

‘స్పిరిట్‌’ నుంచి తప్పుకోవడంపై దీపిక రియాక్షన్ వైరల్
సినిమాలు

‘స్పిరిట్‌’ నుంచి తప్పుకోవడంపై దీపిక రియాక్షన్ వైరల్

తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి
జనరల్

తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి

ఏఐ దెబ్బకు యాపిల్‌లో భారీ మార్పులు!
టెక్నాలజీ

ఏఐ దెబ్బకు యాపిల్‌లో భారీ మార్పులు!

ఈసారి పండుగ షాపింగ్‌ ఎలా ఉండబోతోందంటే?
బిజినెస్

ఈసారి పండుగ షాపింగ్‌ ఎలా ఉండబోతోందంటే?

డ్రాగన్ ఫ్రూట్‌పై వైద్యుల కీలక సూచనలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఆరోగ్యం

డ్రాగన్ ఫ్రూట్‌పై వైద్యుల కీలక సూచనలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

నిషేధిత జాబితా పేరుతో భూముల కబ్జా హక్కు ఎవరిచ్చారు?: హరీశ్ రావు
జనరల్

నిషేధిత జాబితా పేరుతో భూముల కబ్జా హక్కు ఎవరిచ్చారు?: హరీశ్ రావు

జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్
జనరల్

జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్

పాన్ మసాలా ప్రకటనలపై అక్షయ్ కుమార్‌కు ఊహించని ప్రశ్న
సినిమాలు

పాన్ మసాలా ప్రకటనలపై అక్షయ్ కుమార్‌కు ఊహించని ప్రశ్న