22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్

Writer: Harika S 12:31 PM, 22 ఆగస్టు, 2026
జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్

జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా స్పందించారు. తాడిపత్రిలో పలు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన.. ఈ వ్యవహారాలపై సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

తాడిపత్రిలో జరుగుతున్న అక్రమ మద్యం, గంజాయి, పేకాట వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ నేతలతో కమిటీ ఏర్పాటు చేయడం కంటే మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్‌తో కమిటీ వేయాలని సూచించారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలోనే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వ్యంగ్యంగా పోలీస్ స్టేషన్‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరు పెట్టాలని వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిషేధిత జాబితా పేరుతో భూముల కబ్జా హక్కు ఎవరిచ్చారు?: హరీశ్ రావు

నిషేధిత జాబితా పేరుతో భూముల కబ్జా హక్కు ఎవరిచ్చారు?: హరీశ్ రావు

ఆర్‌బీఐ బోర్డులోకి సోమనాథ్.. నాలుగేళ్లకు కేంద్రం కీలక నిర్ణయం

ఆర్‌బీఐ బోర్డులోకి సోమనాథ్.. నాలుగేళ్లకు కేంద్రం కీలక నిర్ణయం

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..
ట్యాగ్లు
కేతిరెడ్డి పెద్దారెడ్డిజేసీ ప్రభాకర్‌రెడ్డితాడిపత్రిఆంధ్రప్రదేశ్ రాజకీయాలుచంద్రబాబు నాయుడునారా లోకేష్పయ్యావుల కేశవ్టీజీ భరత్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..

తెలంగాణ రైజింగ్‌లో మరో ముందడుగు.. ఆక్స్‌ఫర్డ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

తెలంగాణ రైజింగ్‌లో మరో ముందడుగు.. ఆక్స్‌ఫర్డ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాతో రూ.3,800 కోట్లకు టిక్‌టాక్‌ రాజీ.. కారణం ఇదే!
టెక్నాలజీ

అమెరికాతో రూ.3,800 కోట్లకు టిక్‌టాక్‌ రాజీ.. కారణం ఇదే!

‘స్పిరిట్‌’ నుంచి తప్పుకోవడంపై దీపిక రియాక్షన్ వైరల్
సినిమాలు

‘స్పిరిట్‌’ నుంచి తప్పుకోవడంపై దీపిక రియాక్షన్ వైరల్

తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి
జనరల్

తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి

ఏఐ దెబ్బకు యాపిల్‌లో భారీ మార్పులు!
టెక్నాలజీ

ఏఐ దెబ్బకు యాపిల్‌లో భారీ మార్పులు!

ఈసారి పండుగ షాపింగ్‌ ఎలా ఉండబోతోందంటే?
బిజినెస్

ఈసారి పండుగ షాపింగ్‌ ఎలా ఉండబోతోందంటే?

డ్రాగన్ ఫ్రూట్‌పై వైద్యుల కీలక సూచనలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఆరోగ్యం

డ్రాగన్ ఫ్రూట్‌పై వైద్యుల కీలక సూచనలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

నిషేధిత జాబితా పేరుతో భూముల కబ్జా హక్కు ఎవరిచ్చారు?: హరీశ్ రావు
జనరల్

నిషేధిత జాబితా పేరుతో భూముల కబ్జా హక్కు ఎవరిచ్చారు?: హరీశ్ రావు

జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్
జనరల్

జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్

పాన్ మసాలా ప్రకటనలపై అక్షయ్ కుమార్‌కు ఊహించని ప్రశ్న
సినిమాలు

పాన్ మసాలా ప్రకటనలపై అక్షయ్ కుమార్‌కు ఊహించని ప్రశ్న

ఆర్‌బీఐ బోర్డులోకి సోమనాథ్.. నాలుగేళ్లకు కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

ఆర్‌బీఐ బోర్డులోకి సోమనాథ్.. నాలుగేళ్లకు కేంద్రం కీలక నిర్ణయం

తెలుగు హీరోగా ఎంట్రీ ఇస్తున్న కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్!
సినిమాలు

తెలుగు హీరోగా ఎంట్రీ ఇస్తున్న కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్!

వారణాసి షూటింగ్‌కు రాజమౌళి పక్కా గడువు!
గాసిప్స్

వారణాసి షూటింగ్‌కు రాజమౌళి పక్కా గడువు!