
క్రీడలు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌కు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు సరస్వతీ నగర్‌లోని అక్షర విద్యాలయం అర్జున్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం అక్షర విద్యాలయం, సోమా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను సందర్శించనున్నారు.
మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గం ద్వారా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌కు చేరుకుంటారు. అక్కడ ట్రస్ట్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!