21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలయ్య ‘దాదా’ ఫస్ట్ సింగిల్‌పై థమన్ అప్డేట్.. క్లారిటీ ఎప్పుడంటే?

Writer: Harika S 05:13 AM, 21 సెప్టెంబర్, 2026
బాలయ్య ‘దాదా’ ఫస్ట్ సింగిల్‌పై థమన్ అప్డేట్.. క్లారిటీ ఎప్పుడంటే?

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ‘దాదా’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. బాలయ్యను పవర్‌ఫుల్ పాత్రలో చూపించేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ యూత్ ఇంటరాక్షన్‌లో మాట్లాడిన థమన్, సినిమా ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ 24న వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ, కాజల్ అగర్వాల్‌పై చిత్రీకరించాల్సిన ఓ పాట కోసం చిత్ర బృందం న్యూజిలాండ్ వెళ్లనున్నట్లు థమన్ తెలిపారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ‘దాదా’ డిసెంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్

టాలీవుడ్ హీరోతో జతకట్టనున్న ప్రియాంక మోహన్?

టాలీవుడ్ హీరోతో జతకట్టనున్న ప్రియాంక మోహన్?

ఇరుముడి విజయంతో రవితేజ కొత్త సందడి!

ఇరుముడి విజయంతో రవితేజ కొత్త సందడి!

డ్రాగన్: ఎన్టీఆర్ ఎంట్రీలోనే ఫ్లాష్‌బ్యాక్ ట్విస్ట్?

డ్రాగన్: ఎన్టీఆర్ ఎంట్రీలోనే ఫ్లాష్‌బ్యాక్ ట్విస్ట్?

విశ్వంభర, కాకా సంక్రాంతి విడుదలపై చర్చ!

విశ్వంభర, కాకా సంక్రాంతి విడుదలపై చర్చ!

వెంకీ అట్లూరితో నాని కొత్త సినిమా ఫిక్స్?

వెంకీ అట్లూరితో నాని కొత్త సినిమా ఫిక్స్?

ట్యాగ్లు
బాలకృష్ణదాదాగోపీచంద్ మలినేనిథమన్కాజల్ అగర్వాల్వృద్ధి సినిమాస్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘పుష్ప’, ‘పెద్ది’, ‘ది ప్యారడైజ్’.. మూడింటికీ అదే కామన్ పాయింట్!
సినిమాలు

‘పుష్ప’, ‘పెద్ది’, ‘ది ప్యారడైజ్’.. మూడింటికీ అదే కామన్ పాయింట్!

వృద్ధాప్యంలో కండరాల క్షీణత.. ప్రొటీన్‌పై వైద్యుల సలహా!
ఆరోగ్యం

వృద్ధాప్యంలో కండరాల క్షీణత.. ప్రొటీన్‌పై వైద్యుల సలహా!

పీరియడ్స్‌లో జీర్ణ సమస్యలు ఎందుకు వస్తాయి? వైద్యులు చెప్పిన జాగ్రత్తలివే
ఆరోగ్యం

పీరియడ్స్‌లో జీర్ణ సమస్యలు ఎందుకు వస్తాయి? వైద్యులు చెప్పిన జాగ్రత్తలివే

బాలయ్య ‘దాదా’ ఫస్ట్ సింగిల్‌పై థమన్ అప్డేట్.. క్లారిటీ ఎప్పుడంటే?
గాసిప్స్

బాలయ్య ‘దాదా’ ఫస్ట్ సింగిల్‌పై థమన్ అప్డేట్.. క్లారిటీ ఎప్పుడంటే?

‘కాకా’లో చిరంజీవి లుక్‌పై పెరుగుతున్న అంచనాలు.. కారణం ఇదే!
సినిమాలు

‘కాకా’లో చిరంజీవి లుక్‌పై పెరుగుతున్న అంచనాలు.. కారణం ఇదే!

‘ఆదర్శ కుటుంబం’పై మైత్రి సంస్థ కీలక నిర్ణయం ఇదే!
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’పై మైత్రి సంస్థ కీలక నిర్ణయం ఇదే!

హరిహరీశ్వర క్షేత్రం.. ఒకే శిలలో శివకేశవుల దర్శనం ఎక్కడంటే?
జనరల్

హరిహరీశ్వర క్షేత్రం.. ఒకే శిలలో శివకేశవుల దర్శనం ఎక్కడంటే?

నారాపురం వేంకటేశ్వర స్వామి ఆలయం.. చరిత్ర, విశేషాలు, పవిత్రోత్సవాల వివరాలు !
జనరల్

నారాపురం వేంకటేశ్వర స్వామి ఆలయం.. చరిత్ర, విశేషాలు, పవిత్రోత్సవాల వివరాలు !

నేటి రాశిఫలాలు సెప్టెంబర్ 21: 12 రాశుల ఫలితాలు ఇలా
జనరల్

నేటి రాశిఫలాలు సెప్టెంబర్ 21: 12 రాశుల ఫలితాలు ఇలా

ఓటీటీలోకి మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం
జనరల్

షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!