8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భాగ్యశ్రీకి మరో క్రేజీ ఆఫర్?

Writer: Chandrika 10:34 AM, 8 ఆగస్టు, 2026
భాగ్యశ్రీకి మరో క్రేజీ ఆఫర్?

న్యాచురల్‌ స్టార్‌ నాని, దర్శకుడు సుజీత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్‌’ చిత్రీకరణలో కొంత జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్‌ను అక్టోబర్‌ నుంచి ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కథానాయిక ఎంపికపై చర్చ మొదలైంది. యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ నటి భాగ్యశ్రీ బోర్సేను నాని సరసన కథానాయికగా తీసుకోవాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు, త్వరలోనే హీరోయిన్‌ ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇటీవల ‘లెనిన్‌’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న భాగ్యశ్రీ బోర్సేకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విజయంతో ఆమెకు డిమాండ్‌ పెరగడంతో పాటు పారితోషికం కూడా పెంచినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పలువురు దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నప్పటికీ.. కథ, పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలకే ఆమె మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నాని ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్ట్‌పై ఆమె ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాని, భాగ్యశ్రీ బోర్సే జోడీ తెరపై ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో ఇప్పటికే మొదలైంది. అయితే కథానాయికగా భాగ్యశ్రీ ఎంపికపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సల్మాన్ - వంశీ పైడిపల్లి చిత్రంలో జాకీ ష్రాఫ్?

సల్మాన్ - వంశీ పైడిపల్లి చిత్రంలో జాకీ ష్రాఫ్?

గాడ్ ఆఫ్ వార్‌కు మరింత ఆలస్యం తప్పదా?

గాడ్ ఆఫ్ వార్‌కు మరింత ఆలస్యం తప్పదా?

'ఓజీ 2' స్క్రిప్ట్ రెడీ?

'ఓజీ 2' స్క్రిప్ట్ రెడీ?

చరణ్ కొత్త జోడీగా రుక్మిణి వసంత్?

చరణ్ కొత్త జోడీగా రుక్మిణి వసంత్?

వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మ్యాన్

వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మ్యాన్

బన్నీ ప్రాజెక్టులు.. ఆ రూమర్లకు బ్రేక్?

బన్నీ ప్రాజెక్టులు.. ఆ రూమర్లకు బ్రేక్?

ట్యాగ్లు
నానిభాగ్యశ్రీ బోర్సేసుజీత్‌బ్లడీ రోమియోనాని సుజీత్‌ సినిమాపృథ్వీరాజ్‌ సుకుమారన్‌తెలుగు సినిమాటాలీవుడ్‌నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌రాబోయే సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాతబస్తీలో నిహారిక కొణిదెల సందడి..
సినిమాలు

పాతబస్తీలో నిహారిక కొణిదెల సందడి..

“నా కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనేదే నా లక్ష్యం”-దొర సాయి తేజ
సినిమాలు

“నా కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనేదే నా లక్ష్యం”-దొర సాయి తేజ

భారత్‌ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్ల షాక్‌..
క్రీడలు

భారత్‌ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్ల షాక్‌..

ఫిఫా పేరుతో నీట్ పేపర్ లీక్ గ్రూప్
జనరల్

ఫిఫా పేరుతో నీట్ పేపర్ లీక్ గ్రూప్

ఆకట్టుకుంటున్న విశ్వనాధ్ అండ్ సన్స్ ట్రైలర్!
సినిమాలు

ఆకట్టుకుంటున్న విశ్వనాధ్ అండ్ సన్స్ ట్రైలర్!

భాగ్యశ్రీకి మరో క్రేజీ ఆఫర్?
గాసిప్స్

భాగ్యశ్రీకి మరో క్రేజీ ఆఫర్?

ఓజి: బుల్లితెరపై సందడికి సిద్ధం!
సినిమాలు

ఓజి: బుల్లితెరపై సందడికి సిద్ధం!

ది ప్యారడైజ్ టీజర్‌కి మళ్లీ పాజిటివ్ వైబ్స్!
సినిమాలు

ది ప్యారడైజ్ టీజర్‌కి మళ్లీ పాజిటివ్ వైబ్స్!

జాన్వీ - శ్రీలీల: వరుస అవకాశాలు.. కానీ గుర్తింపు కరువు?
సినిమాలు

జాన్వీ - శ్రీలీల: వరుస అవకాశాలు.. కానీ గుర్తింపు కరువు?

రెండు రోజుల్లో రెండు సినిమాలతో నయన్ సందడి...
సినిమాలు

రెండు రోజుల్లో రెండు సినిమాలతో నయన్ సందడి...

సల్మాన్ - వంశీ పైడిపల్లి చిత్రంలో జాకీ ష్రాఫ్?
గాసిప్స్

సల్మాన్ - వంశీ పైడిపల్లి చిత్రంలో జాకీ ష్రాఫ్?

కొరియన్ కనకరాజు దూకుడు.. విదేశాల్లోనూ అదుర్స్!
సినిమాలు

కొరియన్ కనకరాజు దూకుడు.. విదేశాల్లోనూ అదుర్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!