16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘గోల్డెన్‌ భాగ్యం’గా వస్తున్న కామెడీ స్టార్స్!

Writer: Shivani K 06:27 PM, 16 ఆగస్టు, 2026
‘గోల్డెన్‌ భాగ్యం’గా వస్తున్న కామెడీ స్టార్స్!

ప్రముఖ హాస్యనటులు సత్య, యోగిబాబు కలిసి నటిస్తున్న కొత్త వినోదాత్మక చిత్రానికి ‘గోల్డెన్‌ భాగ్యం’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ‘రంగబలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన పవన్‌ బాసంశెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇద్దరు ప్రముఖ కమెడియన్లు ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ కొనసాగుతోంది.

నయవాయు చిత్రాలు, డ్రీమ్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్లపై పవన్‌ బాసంశెట్టి, నాగార్జున రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌ సీహెచ్‌ సంగీతం అందిస్తున్నారు. పూర్తి స్థాయి వినోదంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సూర్య త్రివిక్రమ్ సినిమాపై పెరిగిన ఆసక్తి?

సూర్య త్రివిక్రమ్ సినిమాపై పెరిగిన ఆసక్తి?

రౌడీ జనార్దనలో అదే హైలైట్?

రౌడీ జనార్దనలో అదే హైలైట్?

అమీర్‌ఖాన్‌ ఖాతాలో మరో బయోపిక్‌?

అమీర్‌ఖాన్‌ ఖాతాలో మరో బయోపిక్‌?

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?

‘ఫౌజీ’లో అనుపమ్ ఖేర్.. కథను మలుపు తిప్పే పాత్రలో?

‘ఫౌజీ’లో అనుపమ్ ఖేర్.. కథను మలుపు తిప్పే పాత్రలో?

ట్యాగ్లు
సత్యయోగిబాబుగోల్డెన్ భాగ్యంపవన్ బాసంశెట్టితెలుగు సినిమాటాలీవుడ్కామెడీ సినిమారంగబలినాగార్జున రెడ్డిసినిమా వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ముంబైలో శ్రీలీల సందడి.. షూటింగ్ మళ్లీ మొదలు!

ముంబైలో శ్రీలీల సందడి.. షూటింగ్ మళ్లీ మొదలు!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల...
సినిమాలు

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల...

హనుతో మరో సినిమాకు ప్రభాస్‌ గ్రీన్‌సిగ్నల్‌?
గాసిప్స్

హనుతో మరో సినిమాకు ప్రభాస్‌ గ్రీన్‌సిగ్నల్‌?

కేటీఆర్ కామెంట్స్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు….
రాజకీయాలు

కేటీఆర్ కామెంట్స్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు….

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మరో ఘనత.. లక్ష మందికి చేరువ!
జనరల్

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మరో ఘనత.. లక్ష మందికి చేరువ!

‘గోల్డెన్‌ భాగ్యం’గా వస్తున్న కామెడీ స్టార్స్!
గాసిప్స్

‘గోల్డెన్‌ భాగ్యం’గా వస్తున్న కామెడీ స్టార్స్!

బిగ్‌బాస్ షోపై పల్లవి ప్రశాంత్ సంచలన ఆరోపణలు!
షోస్

బిగ్‌బాస్ షోపై పల్లవి ప్రశాంత్ సంచలన ఆరోపణలు!

విజయ్‌పై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!
రాజకీయాలు

విజయ్‌పై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

జ్యోతిక కోసం సూర్య సంచలన నిర్ణయం!
సినిమాలు

జ్యోతిక కోసం సూర్య సంచలన నిర్ణయం!

దేశీయ డ్రోన్లతో సైన్యం మరింత పవర్‌ఫుల్!
జనరల్

దేశీయ డ్రోన్లతో సైన్యం మరింత పవర్‌ఫుల్!

అదానీ గ్రూప్ భారీ బిగ్‌ ప్లాన్.. ఒడిశాకు భారీ పెట్టుబడులు!
బిజినెస్

అదానీ గ్రూప్ భారీ బిగ్‌ ప్లాన్.. ఒడిశాకు భారీ పెట్టుబడులు!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు సూర్య మాస్‌ క్రేజ్!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు సూర్య మాస్‌ క్రేజ్!

రేపు ఎంసీఆర్‌ టిమ్స్‌ ప్రారంభం
జనరల్

రేపు ఎంసీఆర్‌ టిమ్స్‌ ప్రారంభం