30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మౌత్‌ టాక్‌తో ‘హనుమాన్‌ అంశ్’ సంచలనం

Writer: Pooja 11:25 PM, 30 ఆగస్టు, 2026
మౌత్‌ టాక్‌తో ‘హనుమాన్‌ అంశ్’ సంచలనం

చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్‌ అంశ్’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అనూహ్యమైన విజయాన్ని అందుకుంటోంది. విడుదలైన సమయంలో వారం రోజుల్లోనే థియేటర్ల నుంచి సినిమా తొలగించే పరిస్థితి రావొచ్చని, ప్రేక్షకులు ఆదరించాలని కథానాయకుడు శోబినవ్‌ సత్య భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు. అయితే ఆ తర్వాత సినిమాకు వచ్చిన ఆర్గానిక్‌ మౌత్‌ టాక్‌, భక్తి భావోద్వేగం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంతో వసూళ్లు క్రమంగా పుంజుకున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ‘హనుమాన్‌ అంశ్’ ఇప్పటికే రూ.26 కోట్ల మార్క్‌ను దాటినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రూ.50 కోట్ల మైలురాయి దిశగా సినిమా దూసుకెళ్తోందని సమాచారం. భారీ ప్రమోషనల్‌ బడ్జెట్‌, స్టార్‌ పవర్‌ లేకపోయినా బలమైన కథ, ఆధ్యాత్మిక అంశాలు, ప్రేక్షకుల మద్దతుతో సినిమా ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం విశేషంగా మారింది. మంచి కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు దానిని ఆదరించేందుకు సిద్ధంగా ఉంటారనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపిస్తోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యశ్‌ ‘టాక్సిక్‌’కు కలెక్షన్ల మోత

యశ్‌ ‘టాక్సిక్‌’కు కలెక్షన్ల మోత

బాలయ్య సినిమాలో తమిళ స్టార్‌?

బాలయ్య సినిమాలో తమిళ స్టార్‌?

రాషా తడాని ‘లైకీ లైకా’ వాయిదా?

రాషా తడాని ‘లైకీ లైకా’ వాయిదా?

ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు

‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం

‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం

ట్యాగ్లు
హనుమాన్ అంశ్శోబినవ్ సత్యబాక్సాఫీస్ విజయంఆధ్యాత్మిక సినిమామౌత్ టాక్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అల్లు అరవింద్‌కు యశ్‌ తల్లి కౌంటర్‌
గాసిప్స్

అల్లు అరవింద్‌కు యశ్‌ తల్లి కౌంటర్‌

థాయ్‌లాండ్‌పై టీమిండియా ఘన విజయం
క్రీడలు

థాయ్‌లాండ్‌పై టీమిండియా ఘన విజయం

ఇస్రోలో భారీ ఉద్యోగాలు...ఇంజినీర్లకు గోల్డెన్‌ ఛాన్స్‌
జనరల్

ఇస్రోలో భారీ ఉద్యోగాలు...ఇంజినీర్లకు గోల్డెన్‌ ఛాన్స్‌

మౌత్‌ టాక్‌తో ‘హనుమాన్‌ అంశ్’ సంచలనం
గాసిప్స్

మౌత్‌ టాక్‌తో ‘హనుమాన్‌ అంశ్’ సంచలనం

చిన్న సినిమా...భారీ వసూళ్లు
సినిమాలు

చిన్న సినిమా...భారీ వసూళ్లు

యశ్‌ ‘టాక్సిక్‌’కు కలెక్షన్ల మోత
గాసిప్స్

యశ్‌ ‘టాక్సిక్‌’కు కలెక్షన్ల మోత

రేపు నిజామాబాద్ వేదికగా కవిత పాంచజన్య సంకల్ప సభ
జనరల్

రేపు నిజామాబాద్ వేదికగా కవిత పాంచజన్య సంకల్ప సభ

వెలిగొండ ప్రాజెక్టు సంజీవని - మాజీ సీఎం వైఎస్ జగన్
రాజకీయాలు

వెలిగొండ ప్రాజెక్టు సంజీవని - మాజీ సీఎం వైఎస్ జగన్

క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉందా? ఈ టిప్స్‌ పాటించండి
బిజినెస్

క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉందా? ఈ టిప్స్‌ పాటించండి

బాలయ్య సినిమాలో తమిళ స్టార్‌?
గాసిప్స్

బాలయ్య సినిమాలో తమిళ స్టార్‌?

‘టార్టాయిస్‌’తో రాజ్‌ తరుణ్‌ కొత్త అవతారం
సినిమాలు

‘టార్టాయిస్‌’తో రాజ్‌ తరుణ్‌ కొత్త అవతారం

రాషా తడాని ‘లైకీ లైకా’ వాయిదా?
గాసిప్స్

రాషా తడాని ‘లైకీ లైకా’ వాయిదా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!