
జనరల్

రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందు ఆమె రెమ్యునరేషన్‌పై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకి మంచి క్రేజ్ రావడంతో ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు పెరుగుతున్నాయి.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘పెద్ది’ సినిమాకు జాన్వీ కపూర్ సుమారు రూ.6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొదటి తెలుగు సినిమాకు రూ.5 కోట్లు తీసుకున్న ఆమె ఇప్పుడు మరో కోటి పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఆమె మార్కెట్ వేగంగా పెరుగుతుండటంతో భవిష్యత్తులో రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!