
సినిమాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘వారణాసి’తో బిజీగా ఉన్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో మహేష్ బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. ఈ సినిమా కోసం ఆయన పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో పాటు ఫిజిక్‌ను కూడా మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో టాప్ నుంచి మిడ్ రేంజ్ దర్శకులు సైతం మహేష్ బాబుకు కొత్త కథలు వినిపించినట్లు సమాచారం. గ్లోబల్ రీచ్ ఉన్న కమర్షియల్ మరియు కంటెంట్ ఓరియెంటెడ్ స్క్రిప్టులకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది. నెక్ట్స్ లక్కీ డైరెక్టర్ ఎవరు అనేది త్వరలో క్లారిటీ రానుండగా, ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!