30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్‌సీ25పై రూమర్లకు నాగచైతన్య టీమ్ చెక్?

Writer: Chandrika 08:01 AM, 30 సెప్టెంబర్, 2026
ఎన్‌సీ25పై రూమర్లకు నాగచైతన్య టీమ్ చెక్?

అక్కినేని నాగచైతన్య తదుపరి చిత్రంగా ప్రచారంలో ఉన్న ఎన్‌సీ25 గురించి సోషల్ మీడియాలో వరుస కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించనున్నారని, సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయం కానున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని నాగచైతన్య పిఆర్ టీమ్ స్పష్టం చేసింది. ఎలాంటి అధికారిక ప్రకటన రాకముందే ప్రసారం అవుతున్న అన్‌వెరిఫైడ్ వివరాలను నమ్మవద్దని అభిమానులకు సూచించింది.

ఎన్‌సీ25పై అభిమానుల్లో ఉత్సుకత ఉందని, అయితే సినిమాకు సంబంధించిన దర్శకుడు, కథానాయిక వంటి వివరాలను అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని టీమ్ కోరింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అసలు కాంబినేషన్ ఏంటనే ఆసక్తి మరింత పెరిగింది. మరోవైపు నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘వృషకర్మ’ డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ఎన్‌సీ25పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనే చర్చ కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?

రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నాగార్జునల మల్టీస్టారర్ ఫిక్స్?

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నాగార్జునల మల్టీస్టారర్ ఫిక్స్?

ఆర్‌సీ 17కు మరోసారి ఆలస్యం తప్పదా ?

ఆర్‌సీ 17కు మరోసారి ఆలస్యం తప్పదా ?

క్రేజీ కాంబోతో చందూ మొండేటి దూకుడు?

క్రేజీ కాంబోతో చందూ మొండేటి దూకుడు?

టాక్ షో కోసం చిరంజీవికి భారీ ఆఫర్?

టాక్ షో కోసం చిరంజీవికి భారీ ఆఫర్?

ట్యాగ్లు
నాగచైతన్యఅక్కినేనితెలుగు సినిమాఎన్ సీ 25పీఆర్ టీమ్సౌత్ సినిమాటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్
రాజకీయాలు

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం

తేజ సజ్జా సంచలనం?
సినిమాలు

తేజ సజ్జా సంచలనం?

రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?
గాసిప్స్

రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!
గాసిప్స్

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నాగార్జునల మల్టీస్టారర్ ఫిక్స్?
గాసిప్స్

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నాగార్జునల మల్టీస్టారర్ ఫిక్స్?

నానిపై ప్రేక్షకుల నమ్మకం చెక్కుచెదరలేదా?
సినిమాలు

నానిపై ప్రేక్షకుల నమ్మకం చెక్కుచెదరలేదా?

ఆర్‌సీ 17కు మరోసారి ఆలస్యం తప్పదా ?
గాసిప్స్

ఆర్‌సీ 17కు మరోసారి ఆలస్యం తప్పదా ?

సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ
జనరల్

సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ

తెలంగాణలో 48.88 లక్షల మంది ఓటర్లకు అర్హత – ఈసీ
జనరల్

తెలంగాణలో 48.88 లక్షల మంది ఓటర్లకు అర్హత – ఈసీ

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోండి  -కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ
జనరల్

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోండి -కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!