13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘వారణాసి’ కోసం రాజమౌళి రూట్ మార్చారా.. ఈసారి జక్కన్న ప్లానింగ్ డిఫరెంట్!

Writer: Harika S 05:41 AM, 13 సెప్టెంబర్, 2026
‘వారణాసి’ కోసం రాజమౌళి రూట్ మార్చారా.. ఈసారి జక్కన్న ప్లానింగ్ డిఫరెంట్!

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మైథలాజికల్ టచ్‌తో కూడిన గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర వ్యవధిలో భారీ షెడ్యూల్స్‌ను పూర్తి చేసినట్లు టాక్. అంతర్జాతీయ లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించడంతో పాటు, సాంగ్స్, రామాయణ బ్యాక్‌డ్రాప్ ఎపిసోడ్స్ కూడా పూర్తయినట్లు సమాచారం. అంటార్కిటికా, ఆఫ్రికా అడవుల్లోనూ కీలక సన్నివేశాలను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

అయితే ‘వారణాసి’ కోసం రాజమౌళి తన సాధారణ వర్కింగ్ స్టైల్‌కు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాజమౌళి సినిమాలకు ఎక్కువ సమయం పడుతుండగా, ఈసారి ముందుగానే రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుని దానికి అనుగుణంగా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. షూటింగ్‌తో పాటు ఎడిటింగ్, డబ్బింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వివిధ దేశాలకు చెందిన వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలు ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నట్లు టాక్. అంతర్జాతీయ లొకేషన్లలో సమస్యలు ఎదురైన సందర్భాల్లో కూడా ప్రత్యామ్నాయ ప్రణాళికలతో షూటింగ్‌కు అంతరాయం రాకుండా చూసుకున్నట్లు సమాచారం. దసరా నుంచి భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభించి వరుస అప్‌డేట్స్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘వారణాసి’ కోసం జక్కన్న నిజంగానే తన రూట్ మార్చారా అనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్

జైలర్ 2 సెన్సార్‌పై రజనీకాంత్ అసంతృప్తి?

జైలర్ 2 సెన్సార్‌పై రజనీకాంత్ అసంతృప్తి?

మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పిలుపు...

మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పిలుపు...

రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?

రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?

ట్యాగ్లు
వారణాసిఎస్‌ఎస్ రాజమౌళిమహేష్ బాబుప్రియాంక చోప్రాపృథ్వీరాజ్ సుకుమారన్ఇండియన్ సినిమాటాలీవుడ్వీఎఫ్‌ఎక్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
మండాడి విజయంతో ఆకాశానికి చేరిన సూరి పారితోషికం?

మండాడి విజయంతో ఆకాశానికి చేరిన సూరి పారితోషికం?

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?
క్రీడలు

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?

‘వారణాసి’ కోసం రాజమౌళి రూట్ మార్చారా.. ఈసారి జక్కన్న ప్లానింగ్ డిఫరెంట్!
గాసిప్స్

‘వారణాసి’ కోసం రాజమౌళి రూట్ మార్చారా.. ఈసారి జక్కన్న ప్లానింగ్ డిఫరెంట్!

‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!
సినిమాలు

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!

కుటుంబ సభ్యులతో కలిసి ‘ఎపిక్’ స్పెషల్ స్క్రీనింగ్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక
సినిమాలు

కుటుంబ సభ్యులతో కలిసి ‘ఎపిక్’ స్పెషల్ స్క్రీనింగ్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక

‘డిసి’ హీరోయిన్ విషయంలో నిర్మాతపై విమర్శలు.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!
సినిమాలు

‘డిసి’ హీరోయిన్ విషయంలో నిర్మాతపై విమర్శలు.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!

ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం ChatGPT.. OpenAI కీలక ప్రకటన!
టెక్నాలజీ

ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం ChatGPT.. OpenAI కీలక ప్రకటన!

ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే.. రూ. 2 లక్షలకు ఐదేళ్లలో ఎంత వడ్డీ వస్తుందంటే?
బిజినెస్

ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే.. రూ. 2 లక్షలకు ఐదేళ్లలో ఎంత వడ్డీ వస్తుందంటే?

మలబద్ధకం సమస్యతో ఇబ్బందా? డాక్టర్లు సూచించే ఈ పండు గురించి తెలుసా?
ఆరోగ్యం

మలబద్ధకం సమస్యతో ఇబ్బందా? డాక్టర్లు సూచించే ఈ పండు గురించి తెలుసా?

వినాయక చవితి రోజు ఈ ప్రసాదాలు పెడితే.. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయట!
జనరల్

వినాయక చవితి రోజు ఈ ప్రసాదాలు పెడితే.. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయట!

వినాయక చవితి 2026.. పండుగ సెప్టెంబర్ 14నే ఎందుకు జరుపుకోవాలంటే?
జనరల్

వినాయక చవితి 2026.. పండుగ సెప్టెంబర్ 14నే ఎందుకు జరుపుకోవాలంటే?

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు ఎవరి ఫలితాలు ఎలా ఉన్నాయంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు ఎవరి ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!