13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘డిసి’ హీరోయిన్ విషయంలో నిర్మాతపై విమర్శలు.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!

Writer: Harika S 05:34 AM, 13 సెప్టెంబర్, 2026
‘డిసి’ హీరోయిన్ విషయంలో నిర్మాతపై విమర్శలు.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!

తక్కువ బడ్జెట్‌తో రూపొందిన తమిళ చిత్రం ‘డిసి’ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్ల వసూళ్లతో సత్తా చాటినట్లు సమాచారం. సినిమా విజయంతో చిత్ర బృందంలో కీలకంగా పనిచేసిన వారికి సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నుంచి ప్రత్యేక బహుమతులు అందినట్లు వార్తలు వస్తున్నాయి.

దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, నటుడు లోకేష్ కనకరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్‌లకు బ్రాండ్ న్యూ బీఎమ్‌డబ్ల్యూ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన వామిక గబ్బికి ఇలాంటి బహుమతి ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సవాల్‌తో కూడిన పాత్రలో వామిక తన నటనతో ఆకట్టుకున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సినిమా విజయానికి ఆమె చేసిన కృషిని కూడా గుర్తించి తగిన గిఫ్ట్ ఇవ్వాలని కొందరు ‘డిసి’ అభిమానులు సన్ పిక్చర్స్‌ను కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!

కుటుంబ సభ్యులతో కలిసి ‘ఎపిక్’ స్పెషల్ స్క్రీనింగ్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక

‘ది ప్యారడైజ్’లో నాని యాక్షన్‌పై రామ్ లక్ష్మణ్ ప్రశంసలు

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం
ట్యాగ్లు
డిసి సినిమాతమిళ సినిమావామిక గబ్బికళానిధి మారన్సన్ పిక్చర్స్అనిరుధ్అరుణ్ మాథేశ్వరన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?
క్రీడలు

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?

‘వారణాసి’ కోసం రాజమౌళి రూట్ మార్చారా.. ఈసారి జక్కన్న ప్లానింగ్ డిఫరెంట్!
గాసిప్స్

‘వారణాసి’ కోసం రాజమౌళి రూట్ మార్చారా.. ఈసారి జక్కన్న ప్లానింగ్ డిఫరెంట్!

‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!
సినిమాలు

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!

కుటుంబ సభ్యులతో కలిసి ‘ఎపిక్’ స్పెషల్ స్క్రీనింగ్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక
సినిమాలు

కుటుంబ సభ్యులతో కలిసి ‘ఎపిక్’ స్పెషల్ స్క్రీనింగ్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక

‘డిసి’ హీరోయిన్ విషయంలో నిర్మాతపై విమర్శలు.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!
సినిమాలు

‘డిసి’ హీరోయిన్ విషయంలో నిర్మాతపై విమర్శలు.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!

ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం ChatGPT.. OpenAI కీలక ప్రకటన!
టెక్నాలజీ

ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం ChatGPT.. OpenAI కీలక ప్రకటన!

ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే.. రూ. 2 లక్షలకు ఐదేళ్లలో ఎంత వడ్డీ వస్తుందంటే?
బిజినెస్

ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే.. రూ. 2 లక్షలకు ఐదేళ్లలో ఎంత వడ్డీ వస్తుందంటే?

మలబద్ధకం సమస్యతో ఇబ్బందా? డాక్టర్లు సూచించే ఈ పండు గురించి తెలుసా?
ఆరోగ్యం

మలబద్ధకం సమస్యతో ఇబ్బందా? డాక్టర్లు సూచించే ఈ పండు గురించి తెలుసా?

వినాయక చవితి రోజు ఈ ప్రసాదాలు పెడితే.. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయట!
జనరల్

వినాయక చవితి 2026.. పండుగ సెప్టెంబర్ 14నే ఎందుకు జరుపుకోవాలంటే?

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు ఎవరి ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!