13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?

Writer: Harika S 05:42 AM, 13 సెప్టెంబర్, 2026
మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?

మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత జట్టు అజేయ విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తూ ట్రోఫీని సొంతం చేసుకోవాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సేన భావిస్తోంది. మరోవైపు శ్రీలంక కూడా ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ఫైనల్‌కు వచ్చింది. గ్రూప్-బిలో మూడు విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన శ్రీలంక.. సెమీఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. దుబాయ్‌లోని నెమ్మదైన పిచ్‌లపై బ్యాటింగ్ కష్టంగా మారినా భారత్ ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది.

భారత్ తరఫున షెఫాలి వర్మ 168 పరుగులతో టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలవగా, స్మృతి మంధాన 154 పరుగులతో రెండో స్థానంలో ఉంది. బౌలింగ్‌లో దీప్తి శర్మ 11 వికెట్లతో టోర్నీలో నంబర్‌వన్ బౌలర్‌గా కొనసాగుతోంది. శ్రీచరణి ఎనిమిది, ప్రేమ రావత్ ఆరు వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నారు. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు కూడా 11 వికెట్లు పడగొట్టి ప్రమాదకరంగా కనిపిస్తోంది. హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షిక సిల్వ వంటి ప్రతిభావంతులతో ఉన్న శ్రీలంకను భారత్ ఫైనల్లో జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం

పీసీబీపై వసీం అక్రమ్ ఫైర్...

పీసీబీపై వసీం అక్రమ్ ఫైర్...

యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్

యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్

యూఎస్ ఓపెన్‌: టైటిల్‌ కోసం సబలెంకా, రిబకినా ఢీ..

యూఎస్ ఓపెన్‌: టైటిల్‌ కోసం సబలెంకా, రిబకినా ఢీ..

జూనియర్ ఆసియాకప్ హాకీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్

జూనియర్ ఆసియాకప్ హాకీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్

2027 వన్డే ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు..

2027 వన్డే ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు..

ట్యాగ్లు
మహిళల ఆసియా కప్భారత మహిళల జట్టుశ్రీలంక మహిళల జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్స్మృతి మంధానషెఫాలి వర్మదీప్తి శర్మమహిళల టీ20
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?
క్రీడలు

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?

‘వారణాసి’ కోసం రాజమౌళి రూట్ మార్చారా.. ఈసారి జక్కన్న ప్లానింగ్ డిఫరెంట్!
గాసిప్స్

‘వారణాసి’ కోసం రాజమౌళి రూట్ మార్చారా.. ఈసారి జక్కన్న ప్లానింగ్ డిఫరెంట్!

‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!
సినిమాలు

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!

కుటుంబ సభ్యులతో కలిసి ‘ఎపిక్’ స్పెషల్ స్క్రీనింగ్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక
సినిమాలు

కుటుంబ సభ్యులతో కలిసి ‘ఎపిక్’ స్పెషల్ స్క్రీనింగ్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక

‘డిసి’ హీరోయిన్ విషయంలో నిర్మాతపై విమర్శలు.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!
సినిమాలు

‘డిసి’ హీరోయిన్ విషయంలో నిర్మాతపై విమర్శలు.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!

ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం ChatGPT.. OpenAI కీలక ప్రకటన!
టెక్నాలజీ

ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం ChatGPT.. OpenAI కీలక ప్రకటన!

ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే.. రూ. 2 లక్షలకు ఐదేళ్లలో ఎంత వడ్డీ వస్తుందంటే?
బిజినెస్

ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే.. రూ. 2 లక్షలకు ఐదేళ్లలో ఎంత వడ్డీ వస్తుందంటే?

మలబద్ధకం సమస్యతో ఇబ్బందా? డాక్టర్లు సూచించే ఈ పండు గురించి తెలుసా?
ఆరోగ్యం

మలబద్ధకం సమస్యతో ఇబ్బందా? డాక్టర్లు సూచించే ఈ పండు గురించి తెలుసా?

వినాయక చవితి రోజు ఈ ప్రసాదాలు పెడితే.. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయట!
జనరల్

వినాయక చవితి రోజు ఈ ప్రసాదాలు పెడితే.. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయట!

వినాయక చవితి 2026.. పండుగ సెప్టెంబర్ 14నే ఎందుకు జరుపుకోవాలంటే?
జనరల్

వినాయక చవితి 2026.. పండుగ సెప్టెంబర్ 14నే ఎందుకు జరుపుకోవాలంటే?

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు ఎవరి ఫలితాలు ఎలా ఉన్నాయంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు ఎవరి ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!