13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!

Writer: Harika S 05:38 AM, 13 సెప్టెంబర్, 2026
‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!

నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా, ‘ది ప్యారడైజ్’ నైజాం థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయి ధరకు అమ్ముడైనట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకోగా, డీల్‌లో 50 శాతం వాటాను తమ వద్దే ఉంచుకున్నారు. మిగిలిన 50 శాతంలో నిర్మాత సుధాకర్ చెరుకూరికి 25 శాతం, నిర్మాత నాగవంశీకి 25 శాతం వాటా ఇచ్చారు. ‘దసరా’ ఫుల్ రన్ కలెక్షన్ల కంటే ఎక్కువ ధరకు ఈ డీల్ కుదరడం విశేషంగా మారింది. ప్రస్తుతం చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, త్వరలో హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాగవంశీ నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాని మరో సినిమా చేయనున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!

కుటుంబ సభ్యులతో కలిసి ‘ఎపిక్’ స్పెషల్ స్క్రీనింగ్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక

‘డిసి’ హీరోయిన్ విషయంలో నిర్మాతపై విమర్శలు.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!

‘ది ప్యారడైజ్’లో నాని యాక్షన్‌పై రామ్ లక్ష్మణ్ ప్రశంసలు

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం
ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిశ్రీకాంత్ ఓదెలకయాదు లోహర్మోహన్ బాబుమైత్రి మూవీ మేకర్స్నాగవంశీతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?
క్రీడలు

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?

‘వారణాసి’ కోసం రాజమౌళి రూట్ మార్చారా.. ఈసారి జక్కన్న ప్లానింగ్ డిఫరెంట్!
గాసిప్స్

‘వారణాసి’ కోసం రాజమౌళి రూట్ మార్చారా.. ఈసారి జక్కన్న ప్లానింగ్ డిఫరెంట్!

‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!
సినిమాలు

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!

కుటుంబ సభ్యులతో కలిసి ‘ఎపిక్’ స్పెషల్ స్క్రీనింగ్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక
సినిమాలు

కుటుంబ సభ్యులతో కలిసి ‘ఎపిక్’ స్పెషల్ స్క్రీనింగ్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక

‘డిసి’ హీరోయిన్ విషయంలో నిర్మాతపై విమర్శలు.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!
సినిమాలు

‘డిసి’ హీరోయిన్ విషయంలో నిర్మాతపై విమర్శలు.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!

ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం ChatGPT.. OpenAI కీలక ప్రకటన!
టెక్నాలజీ

ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం ChatGPT.. OpenAI కీలక ప్రకటన!

ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే.. రూ. 2 లక్షలకు ఐదేళ్లలో ఎంత వడ్డీ వస్తుందంటే?
బిజినెస్

ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే.. రూ. 2 లక్షలకు ఐదేళ్లలో ఎంత వడ్డీ వస్తుందంటే?

మలబద్ధకం సమస్యతో ఇబ్బందా? డాక్టర్లు సూచించే ఈ పండు గురించి తెలుసా?
ఆరోగ్యం

మలబద్ధకం సమస్యతో ఇబ్బందా? డాక్టర్లు సూచించే ఈ పండు గురించి తెలుసా?

వినాయక చవితి రోజు ఈ ప్రసాదాలు పెడితే.. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయట!
జనరల్

వినాయక చవితి 2026.. పండుగ సెప్టెంబర్ 14నే ఎందుకు జరుపుకోవాలంటే?

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు ఎవరి ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!