28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వారణాసి తర్వాత మహేష్‌ నెక్స్ట్‌ సినిమాపై రూమర్లకు చెక్?

Writer: Nithish 07:50 AM, 28 సెప్టెంబర్, 2026
వారణాసి తర్వాత మహేష్‌ నెక్స్ట్‌ సినిమాపై రూమర్లకు చెక్?

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మహేష్‌బాబు తనకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన విశ్రాంతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ‘వారణాసి’ తర్వాత మహేష్‌ చేయబోయే సినిమా ఏంటనే చర్చ మళ్లీ మొదలైంది. ముఖ్యంగా కోలీవుడ్‌ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌తో మహేష్‌ సినిమా చేయనున్నారనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

మరోవైపు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాతోనూ మహేష్‌బాబు భవిష్యత్‌ ప్రాజెక్ట్‌పై చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే సందీప్‌రెడ్డి వంగా ఇప్పటికే పలు సినిమాలకు కట్టుబడి ఉండటంతో ఈ కలయికకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మహేష్‌ తదుపరి చిత్రంగా ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్‌ ఖరారు కాలేదని చెప్పొచ్చు. లోకేష్‌ కనగరాజ్‌ పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ అధికారిక ధృవీకరణ లేదు. ప్రస్తుతం మహేష్‌ దృష్టి ‘వారణాసి’పైనే ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చినప్పుడే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలర్‌ 2కు ప్రపంచవ్యాప్తంగా భారీ టార్గెట్?

జైలర్‌ 2కు ప్రపంచవ్యాప్తంగా భారీ టార్గెట్?

దేవర 2పై ఇక ఆశలు లేనట్టేనా?

దేవర 2పై ఇక ఆశలు లేనట్టేనా?

మళ్లీ పోలీస్ పాత్రలో అల్లు అర్జున్?

మళ్లీ పోలీస్ పాత్రలో అల్లు అర్జున్?

‘లవ్ అండ్ వార్’ కు భారీ ఓటీటీ డీల్?

‘లవ్ అండ్ వార్’ కు భారీ ఓటీటీ డీల్?

మమితా ఆశ ఫలిస్తుందా?

మమితా ఆశ ఫలిస్తుందా?

‘వారణాసి’లో 30 నిమిషాల యుద్ధం హైలైట్‌?

‘వారణాసి’లో 30 నిమిషాల యుద్ధం హైలైట్‌?

ట్యాగ్లు
మహేష్ బాబువారణాసిఎస్ ఎస్ రాజమౌళిలోకేష్ కనగరాజ్సందీప్ రెడ్డి వంగామహేష్ నెక్స్ట్ సినిమాటాలీవుడ్తెలుగు సినిమామహేష్ బాబు సినిమాలుసినిమా రూమర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

అక్టోబరు 2న ఆందోళనకు అనుమతివ్వకపోతే జైల్‌భరో ఆందోళన్‌: సీజేపీ
రాజకీయాలు

అక్టోబరు 2న ఆందోళనకు అనుమతివ్వకపోతే జైల్‌భరో ఆందోళన్‌: సీజేపీ

నేడు విజయవాడ ఉత్సవ్‌ కర్టన్‌ రైజర్‌
జనరల్

నేడు విజయవాడ ఉత్సవ్‌ కర్టన్‌ రైజర్‌

రోడ్డు తనిఖీలో ఢిల్లీ మంత్రి వీరంగం.. యువకుడిపై చెంపదెబ్బ
జనరల్

రోడ్డు తనిఖీలో ఢిల్లీ మంత్రి వీరంగం.. యువకుడిపై చెంపదెబ్బ

తమిళనాడులో నేడు కీలక పథకం ప్రారంభం
జనరల్

తమిళనాడులో నేడు కీలక పథకం ప్రారంభం

జైలర్‌ 2కు ప్రపంచవ్యాప్తంగా భారీ టార్గెట్?
గాసిప్స్

జైలర్‌ 2కు ప్రపంచవ్యాప్తంగా భారీ టార్గెట్?

రికార్డుల కోసం ఆడను– విరాట్ కోహ్లి
క్రీడలు

రికార్డుల కోసం ఆడను– విరాట్ కోహ్లి

సర్‌ ప్రక్రియపై ఈసీ వివరణ ఇవ్వాలి - మహేశ్ గౌడ్
జనరల్

సర్‌ ప్రక్రియపై ఈసీ వివరణ ఇవ్వాలి - మహేశ్ గౌడ్

పండగ సీజన్‌కు ముందే షాక్: పెరగనున్న ఏసీ, టీవీ, ఫ్రిజ్‌ల ధరలు
జనరల్

పండగ సీజన్‌కు ముందే షాక్: పెరగనున్న ఏసీ, టీవీ, ఫ్రిజ్‌ల ధరలు

శర్వానంద్‌తో మానస ప్రేమకథ ఎలా ఉండబోతోంది?
సినిమాలు

శర్వానంద్‌తో మానస ప్రేమకథ ఎలా ఉండబోతోంది?

ఆదర్శ కుటుంబం ఓపెనింగ్స్‌పై ఆసక్తి?
సినిమాలు

ఆదర్శ కుటుంబం ఓపెనింగ్స్‌పై ఆసక్తి?

ఆదర్శ కుటుంబం పాటకు అదిరిపోయే స్పందన?
సినిమాలు

ఆదర్శ కుటుంబం పాటకు అదిరిపోయే స్పందన?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!