Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?

07:30 PM, 12 జూన్, 2026
జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఈ సినిమాలో కీలక క్యామియో పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణ అతిథి పాత్ర కాకుండా కథలో కీలక మలుపు తిప్పే పవర్‌ఫుల్ రోల్‌గా ఈ పాత్ర ఉండబోతుందని సమాచారం.

1986లో విడుదలైన ‘భగవాన్ దాదా’ చిత్రంలో బాలనటుడిగా కనిపించిన హృతిక్ రోషన్, రజనీకాంత్‌తో కలిసి తెరపై కనిపించాడు. దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశం ఉందన్న వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ‘జైలర్ 2’లో పలువురు ప్రముఖ నటులు నటిస్తున్నారనే వార్తలతో సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?

నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?

‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్ ముగింపు దశలో.. త్వరలో బిగ్ అప్డేట్!

‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్ ముగింపు దశలో.. త్వరలో బిగ్ అప్డేట్!

రవితేజ కెరీర్‌లో ఎప్పుడూ చేయని పాత్ర ఇదేనా?

రవితేజ కెరీర్‌లో ఎప్పుడూ చేయని పాత్ర ఇదేనా?

బన్నీ కొత్త సినిమా అదే బాటలోనా?

బన్నీ కొత్త సినిమా అదే బాటలోనా?

‘జైలర్ 2’లో హృతిక్ ఎంట్రీ ఎప్పుడంటే?

‘జైలర్ 2’లో హృతిక్ ఎంట్రీ ఎప్పుడంటే?

సౌత్ ఇండస్ట్రీలో త్రిష హవా..

సౌత్ ఇండస్ట్రీలో త్రిష హవా..

ట్యాగ్లు
రజనీకాంత్జైలర్2హృతిక్ రోషన్నెల్సన్ దిలీప్ కుమార్తమిళ సినిమాపాన్ ఇండియా మూవీబాలీవుడ్కోలీవుడ్సినీ వార్తలుక్యామియో రోల్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్
జనరల్

రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..
సినిమాలు

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన
జనరల్

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన
జనరల్

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక
టెక్నాలజీ

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు
జనరల్

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..
సినిమాలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!
ఓటీటీ

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..
సినిమాలు

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?
గాసిప్స్

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?

నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?
గాసిప్స్

నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?
సినిమాలు

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!