12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!

Writer: Shivani K 10:07 AM, 12 ఆగస్టు, 2026
విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!

కోలీవుడ్‌ హీరో విష్ణు విశాల్‌, దర్శకుడు అరుణరాజా కామరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన చిత్రం రద్దయింది. ఈ విషయాన్ని విష్ణు విశాల్‌ స్వయంగా వెల్లడించారు. గత ఏడాది కాలంగా ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఆసక్తితో పనిచేశానని, ‘గట్టుకుస్తీ 2’ తర్వాత సినిమాను పట్టాలెక్కించేందుకు దాదాపు పది నెలల పాటు కష్టపడ్డానని తెలిపారు. అయితే దర్శకుడితో విభేదాలు, బడ్జెట్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాలేదని పేర్కొన్నారు.

పరస్పర అంగీకారంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నామని విష్ణు విశాల్‌ తెలిపారు. నటుడిగా, నిర్మాతగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి నిర్ణయాలు తప్పవని ఆయన పేర్కొన్నారు. సినిమా రద్దుకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. ప్రస్తుతం ‘ఇరందు వానం’, తన సోదరుడి ‘ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో’ చిత్రాలపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. మరో కొత్త ప్రాజెక్ట్‌ను కూడా సిద్ధం చేస్తున్నానని, దాని వివరాలను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?

డీసీ కాంబినేషన్ రిపీట్?

డీసీ కాంబినేషన్ రిపీట్?

రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్‌పై ఫర్హాన్ అక్తర్ సెటైర్...

రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్‌పై ఫర్హాన్ అక్తర్ సెటైర్...

‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?

‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?

ట్యాగ్లు
విష్ణు విశాల్అరుణరాజా కామరాజ్కోలీవుడ్సినిమా వార్తలుసినిమా రద్దుబడ్జెట్ సమస్యలుతమిళ సినిమాసినీ వార్తలుకొత్త ప్రాజెక్ట్గట్టుకుస్తీ 2
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విదేశీ భక్తులకు గుడ్ న్యూస్
జనరల్

విదేశీ భక్తులకు గుడ్ న్యూస్

‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌
క్రీడలు

‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌

చెస్‌ అండర్‌-16లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి..
క్రీడలు

చెస్‌ అండర్‌-16లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి..

రష్మిక సక్సెస్ సీక్రెట్ ఇదేనా?
సినిమాలు

రష్మిక సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

డబ్ల్యూటీసీలో భారత్‌కు భారీ సవాల్‌..
క్రీడలు

డబ్ల్యూటీసీలో భారత్‌కు భారీ సవాల్‌..

రోడ్డు, రైలు ట్రాఫిక్ వేరు.. విశాఖ పోర్టులో కీలక నిర్మాణం
జనరల్

రోడ్డు, రైలు ట్రాఫిక్ వేరు.. విశాఖ పోర్టులో కీలక నిర్మాణం

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌
క్రీడలు

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం
జనరల్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం

హెచ్‌సీయూలో గంజాయి కలకలం
జనరల్

హెచ్‌సీయూలో గంజాయి కలకలం

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!
గాసిప్స్

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!
జనరల్

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!