28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెళ్లిపై మనసు విప్పిన అంజలి.. వాళ్ల సంతోషం కోసమే..

Writer: Shivani K 09:35 AM, 28 సెప్టెంబర్, 2026
పెళ్లిపై మనసు విప్పిన అంజలి.. వాళ్ల సంతోషం కోసమే..

నటి అంజలికి పెళ్లి గురించి తరచూ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే అంశంపై మాట్లాడిన ఆమె.. ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. “అది నా పెళ్లి. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసుకుంటా. పెళ్లి విషయంలో అంత తొందర ఎందుకు?” అంటూ తనదైన శైలిలో స్పందించారు. తన స్నేహితులకు పెళ్లి వేడుకలపై ఉన్న ఆసక్తిని కూడా అంజలి సరదాగా ప్రస్తావించారు. పెళ్లికూతురి కంటే తన స్నేహితులకే రెడీ అవ్వడం, ఫొటోషూట్లు చేయడం, సందడి చేయడం ఎక్కువగా ఇష్టమని చెప్పారు.

తన స్నేహితుల సరదా, సంతోషం కోసం తాను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని అంజలి నవ్వుతూ పేర్కొన్నారు. “మీరే పెళ్లి చేసుకోండి.. నేను వచ్చి రెడీ అయి మీ ఫొటోషూట్‌లో పాల్గొంటా” అని స్నేహితులతో చెబుతుంటానని వెల్లడించారు. పెళ్లి విషయంలో మాత్రం వారి మాట విననని స్పష్టం చేశారు. సినిమాల విషయానికొస్తే, అంజలి ఇటీవల విశాల్ నటించిన ‘మకుటం’లో కనిపించారు. రామ్ దర్శకత్వంలో సూరి, నివిన్ పౌలీ కీలక పాత్రల్లో నటించిన ‘ఏళు కడల్ ఏళు మలై’లోనూ ఆమె నటించారు. తెలుగులో ‘సంచారి’ పేరుతో విడుదల కానున్న ఈ చిత్రం అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మండాడి’ తర్వాత ‘సంచారి’గా రాబోతున్న సూరి

‘మండాడి’ తర్వాత ‘సంచారి’గా రాబోతున్న సూరి

వారసత్వాన్ని దాటి విశ్వవేదికపైకి...రామ్ చరణ్ 19 వసంతాల అప్రతిహత ప్రస్థానం!

వారసత్వాన్ని దాటి విశ్వవేదికపైకి...రామ్ చరణ్ 19 వసంతాల అప్రతిహత ప్రస్థానం!

మామగారి కన్నా అత్తగారంటేనే ఇష్టమని చెప్పిన అమితాబ్...

మామగారి కన్నా అత్తగారంటేనే ఇష్టమని చెప్పిన అమితాబ్...

సాయి పల్లవిని చూసి సర్జరీ వద్దనుకున్నా : నివేదా పేతురాజ్

సాయి పల్లవిని చూసి సర్జరీ వద్దనుకున్నా : నివేదా పేతురాజ్

‘ది ప్యారడైజ్’ వివాదాస్పద సన్నివేశంపై శ్రీకాంత్ ఓదెల క్లారిటీ
ట్యాగ్లు
అంజలిఅంజలి పెళ్లిఅంజలి ఇంటర్వ్యూపెళ్లిటాలీవుడ్కోలీవుడ్మకుటంసంచారిఏళు కడల్ ఏళు మలైసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘ది ప్యారడైజ్’ వివాదాస్పద సన్నివేశంపై శ్రీకాంత్ ఓదెల క్లారిటీ

సాయి పల్లవి స్పీచ్‌.. రణ్‌వీర్ సింగ్ రియాక్షన్ వైరల్

సాయి పల్లవి స్పీచ్‌.. రణ్‌వీర్ సింగ్ రియాక్షన్ వైరల్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మథియాస్‌తో బంధం గురించి తాప్సీ ఏమన్నారంటే?
సినిమాలు

మథియాస్‌తో బంధం గురించి తాప్సీ ఏమన్నారంటే?

వర్షపు నీటిని సంపదగా మార్చాలి.. ‘Pixels to Pipes’పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

వర్షపు నీటిని సంపదగా మార్చాలి.. ‘Pixels to Pipes’పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక
బిజినెస్

గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక

తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి.. కుటుంబంతో కలిసి సుప్రభాత సేవ
సినిమాలు

తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి.. కుటుంబంతో కలిసి సుప్రభాత సేవ

కోర్టు తీర్పులో ఏఐ ప్రాంప్ట్.. బెంగళూరు జడ్జిమెంట్‌పై సోషల్ మీడియాలో దుమారం
టెక్నాలజీ

కోర్టు తీర్పులో ఏఐ ప్రాంప్ట్.. బెంగళూరు జడ్జిమెంట్‌పై సోషల్ మీడియాలో దుమారం

సీఎం, మంత్రుల జీతాలకు ఆదాయపు పన్ను వర్తిస్తుందా?
బిజినెస్

సీఎం, మంత్రుల జీతాలకు ఆదాయపు పన్ను వర్తిస్తుందా?

‘మండాడి’ తర్వాత ‘సంచారి’గా రాబోతున్న సూరి
సినిమాలు

‘మండాడి’ తర్వాత ‘సంచారి’గా రాబోతున్న సూరి

వారసత్వాన్ని దాటి విశ్వవేదికపైకి...రామ్ చరణ్ 19 వసంతాల అప్రతిహత ప్రస్థానం!
సినిమాలు

వారసత్వాన్ని దాటి విశ్వవేదికపైకి...రామ్ చరణ్ 19 వసంతాల అప్రతిహత ప్రస్థానం!

మామగారి కన్నా అత్తగారంటేనే ఇష్టమని చెప్పిన అమితాబ్...
సినిమాలు

మామగారి కన్నా అత్తగారంటేనే ఇష్టమని చెప్పిన అమితాబ్...

పర్వేశ్ వర్మపై యువకుడి ఆరోపణలు...రోడ్డు పరిశీలనలో ఏం జరిగింది?
జనరల్

పర్వేశ్ వర్మపై యువకుడి ఆరోపణలు...రోడ్డు పరిశీలనలో ఏం జరిగింది?

డెమోక్రాట్ నేతలపై జాన్ కెన్నెడీ వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ జాన్ హార్వుడ్ కౌంటర్
జనరల్

డెమోక్రాట్ నేతలపై జాన్ కెన్నెడీ వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ జాన్ హార్వుడ్ కౌంటర్