4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బోనాల సందడిని తెరపైకి తెచ్చిన ‘పళ్ల బురుసు’ మాస్ సాంగ్

Writer: Chandrika 12:27 PM, 4 ఆగస్టు, 2026
బోనాల సందడిని తెరపైకి తెచ్చిన ‘పళ్ల బురుసు’ మాస్ సాంగ్

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న పళ్ల బురుసు చిత్రం ప్రకటన నాటి నుంచే మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. మురళీధర్ గౌడ్, సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ నేటివిటీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బోనాల పండుగ సందర్భంగా ‘ఇచ్చి పడేద్దాం’ అనే మాస్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

పవన్ సీఎచ్ స్వరపరిచిన ఈ ఉత్సాహభరితమైన పాటకు మనీషా, నితేష్ గాత్రం అందించగా, సురేష్ గంగుల సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ చేసిన తీన్‌మార్ స్టెప్పులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గ్రామీణ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సల్మాన్–వంశీ కాంబోకి కొత్త షెడ్యూల్

సల్మాన్–వంశీ కాంబోకి కొత్త షెడ్యూల్

విడుదలకు ముందే ‘రామాయణం’పై వివాదం..

విడుదలకు ముందే ‘రామాయణం’పై వివాదం..

రూపం వాడితే లీగల్ యాక్షన్: మృణాళ్

రూపం వాడితే లీగల్ యాక్షన్: మృణాళ్

డీప్‌ఫేక్‌ ఫొటోలపై మృణాల్ ఠాకూర్ ఆగ్రహం

డీప్‌ఫేక్‌ ఫొటోలపై మృణాల్ ఠాకూర్ ఆగ్రహం

శూర్పణఖ పాత్రపై స్పందించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

శూర్పణఖ పాత్రపై స్పందించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

అజిత్ నెక్ట్స్ మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్...

అజిత్ నెక్ట్స్ మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్...

ట్యాగ్లు
పళ్ల బురుసుఇచ్చి పడేద్దాంబోనాల పాటమురళీధర్ గౌడ్సుధాకర్ రెడ్డిఉదయ్ చౌహాన్అన్నపూర్ణ స్టూడియోస్పవన్ సీఎచ్తెలుగు సినిమామూవీ అప్డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నటన–డ్యాన్స్ మధ్య తేడా చూపడం సరికాదు: తమన్నా
సినిమాలు

నటన–డ్యాన్స్ మధ్య తేడా చూపడం సరికాదు: తమన్నా

సల్మాన్–వంశీ కాంబోకి కొత్త షెడ్యూల్
సినిమాలు

సల్మాన్–వంశీ కాంబోకి కొత్త షెడ్యూల్

విడుదలకు ముందే ‘రామాయణం’పై వివాదం..
సినిమాలు

విడుదలకు ముందే ‘రామాయణం’పై వివాదం..

హైదరాబాద్‌లో భారీగా కల్తీ మసాలాల స్వాధీనం..
జనరల్

హైదరాబాద్‌లో భారీగా కల్తీ మసాలాల స్వాధీనం..

మోదీ మా గొప్ప మిత్రుల్లో ఒకరు: నెతన్యాహు
జనరల్

మోదీ మా గొప్ప మిత్రుల్లో ఒకరు: నెతన్యాహు

రూపం వాడితే లీగల్ యాక్షన్: మృణాళ్
సినిమాలు

రూపం వాడితే లీగల్ యాక్షన్: మృణాళ్

మాజీ గవర్నర్ డీవై పాటిల్ కన్నుమూత..
జనరల్

మాజీ గవర్నర్ డీవై పాటిల్ కన్నుమూత..

శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం..
జనరల్

శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం..

వేగవంతమైన వైద్యం కోసం ద్విచక్ర అంబులెన్సులు
జనరల్

వేగవంతమైన వైద్యం కోసం ద్విచక్ర అంబులెన్సులు

ట్రంప్ సుంకాలపై న్యాయ పోరు.. కోర్టులో సవాల్
జనరల్

ట్రంప్ సుంకాలపై న్యాయ పోరు.. కోర్టులో సవాల్

9-5 ఉద్యోగ విధానంపై జెన్‌ జీకి క్రెడిట్ ఇవ్వొద్దు: మణి వెంబు
బిజినెస్

9-5 ఉద్యోగ విధానంపై జెన్‌ జీకి క్రెడిట్ ఇవ్వొద్దు: మణి వెంబు

హెచ్-1బీ, ఎల్-1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం
జనరల్

హెచ్-1బీ, ఎల్-1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!