Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పెద్ది’ ప్రీమియర్‌కు సినీ ప్రముఖుల సందడి… సందీప్ రెడ్డి వంగా రివ్యూ వైరల్

02:19 PM, 4 జూన్, 2026
పెద్ది’ ప్రీమియర్‌కు సినీ ప్రముఖుల సందడి… సందీప్ రెడ్డి వంగా రివ్యూ వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రీమియర్ షోలను నిర్వహించారు. ఈ ప్రదర్శనలకు సినీ ప్రముఖులు హాజరై చిత్రాన్ని వీక్షించారు.

హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో జరిగిన ప్రీమియర్ షోకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హాజరయ్యారు. సినిమా చూసిన అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ “సినిమా బాగుంది” అని తెలిపారు. అలాగే దర్శకధీరుడు రాజమౌళి, రమా రాజమౌళి సహా పలువురు ప్రముఖులు కూడా ప్రీమియర్ షోను వీక్షించడంతో ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

రష్మిక కెరీర్‌లో మరో ప్రత్యేక పాత్ర..

రష్మిక కెరీర్‌లో మరో ప్రత్యేక పాత్ర..

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్

ట్యాగ్లు
పెద్దిరామ్ చరణ్సందీప్ రెడ్డి వంగారాజమౌళి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఆ హీరోతో కెమిస్ట్రీ బాగా కుదిరింది: ఇలియానా

ఆ హీరోతో కెమిస్ట్రీ బాగా కుదిరింది: ఇలియానా

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
జనరల్

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..
సినిమాలు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం
జనరల్

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్
క్రీడలు

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి
జనరల్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?
జనరల్

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?
సినిమాలు

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - చంద్రబాబు
జనరల్

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - చంద్రబాబు

కాంగ్రెస్-భాజపా మధ్య ఆర్థిక అంశంపై మాటల యుద్ధం
జనరల్

కాంగ్రెస్-భాజపా మధ్య ఆర్థిక అంశంపై మాటల యుద్ధం

తెలంగాణలో అంగన్‌వాడీలకు వేసవి సెలవుల పొడిగింపు?
జనరల్

తెలంగాణలో అంగన్‌వాడీలకు వేసవి సెలవుల పొడిగింపు?

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..
సినిమాలు

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

హైద‌రాబాద్‌లో వంశీరాం బిల్డ‌ర్స్ స‌రికొత్త రికార్డు
జనరల్

హైద‌రాబాద్‌లో వంశీరాం బిల్డ‌ర్స్ స‌రికొత్త రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!