1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్ ‘జన నాయగన్’ చివరి సినిమా కాదా?

Writer: Pooja 07:38 AM, 21 జులై, 2026
విజయ్ ‘జన నాయగన్’ చివరి సినిమా కాదా?

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా జనవరి 23న విడుదల కానుంది. మరో రెండు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు హెచ్. వినోద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘జన నాయగన్’ విజయ్ చివరి సినిమా కాదని, ఈ విషయం ఎవరికీ కచ్చితంగా తెలియదని తెలిపారు.

అయితే ముఖ్యమంత్రి హోదాలో విజయ్‌కు ఇది తొలి సినిమా అని చెప్పొచ్చని వినోద్ అన్నారు. ఈ సినిమా కేవలం కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదని, విజయ్‌ను గొప్పగా చూపించేందుకు మాత్రమే తెరకెక్కించలేదని స్పష్టం చేశారు. సున్నితమైన రాజకీయ అంశాల చుట్టూ కథ సాగుతుందని వెల్లడించారు. విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ కాదన్న దర్శకుడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా విజయ్ సినిమాలు కొనసాగించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్

5 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో ఫ్లయింగ్ వెహికల్-  రణ్‌బీర్ కపూర్

5 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో ఫ్లయింగ్ వెహికల్- రణ్‌బీర్ కపూర్

రామ్ చరణ్ RC 17 ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్

రామ్ చరణ్ RC 17 ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్

బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా పుంజుకుంటున్న ‘ఆదర్శ కుటుంబం’

బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా పుంజుకుంటున్న ‘ఆదర్శ కుటుంబం’

‘మైసా’లో బీస్ట్ మోడ్‌లో రష్మిక

‘మైసా’లో బీస్ట్ మోడ్‌లో రష్మిక

ఎట్టకేలకు పట్టాలెక్కిన రామ్ చరణ్ – సుకుమార్ సినిమా

ఎట్టకేలకు పట్టాలెక్కిన రామ్ చరణ్ – సుకుమార్ సినిమా

ట్యాగ్లు
జన నాయగన్దళపతి విజయ్హెచ్‌వినోద్తమిళ సినిమావిజయ్‌ రాజకీయాలుకోలీవుడ్‌ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోహిత్‌పై త్రిగుణ్ తీవ్ర అసహనం.. కుండ పగలగొట్టి మరీ ఆగ్రహం!
షోస్

రోహిత్‌పై త్రిగుణ్ తీవ్ర అసహనం.. కుండ పగలగొట్టి మరీ ఆగ్రహం!

షారుక్ బర్త్ డే కానుకగా ‘కింగ్’ టీజర్ వస్తుందా?
గాసిప్స్

షారుక్ బర్త్ డే కానుకగా ‘కింగ్’ టీజర్ వస్తుందా?

అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సుకు హైదరాబాద్ వేదిక..
జనరల్

అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సుకు హైదరాబాద్ వేదిక..

రాహుల్‌ గాంధీ పై అమిత్ షా సెటైర్లు
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ పై అమిత్ షా సెటైర్లు

ఇరాన్ కీలక నేతలే టార్గెట్.. ఇజ్రాయెల్ రహస్య ఆపరేషన్‌కు ప్లాన్?
రాజకీయాలు

ఇరాన్ కీలక నేతలే టార్గెట్.. ఇజ్రాయెల్ రహస్య ఆపరేషన్‌కు ప్లాన్?

రాప్తాడు బాధిత విద్యార్థినికి లోకేశ్ భరోసా..
జనరల్

రాప్తాడు బాధిత విద్యార్థినికి లోకేశ్ భరోసా..

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్
సినిమాలు

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్

జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం-రాహుల్ గాంధీ
రాజకీయాలు

జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం-రాహుల్ గాంధీ

 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..
బిజినెస్

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేషన్? వైరల్ వార్తలపై కౌశల్ స్పందన
షోస్

బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేషన్? వైరల్ వార్తలపై కౌశల్ స్పందన

హైలో ఓపెన్ 500 ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్..
క్రీడలు

హైలో ఓపెన్ 500 ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్..

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం..
క్రీడలు

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!