Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మహిళా పాత్రల్లో మార్పు ఇంకా పూర్తి కాలేదు - అదితి రావు

Writer: Harika S 01:35 PM, 2 జులై, 2026
మహిళా పాత్రల్లో మార్పు ఇంకా పూర్తి కాలేదు - అదితి రావు

పెళ్లి తర్వాత సినిమాలు కొంత తగ్గించిన యంగ్ హీరోయిన్ అదితి రావు హైదరి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటున్నారు. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్నప్పటికీ ఆశించిన విజయాలు రాకపోయినా, ఆమె నిరాశ చెందకుండా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇటీవల ‘గాంధీ టాక్స్’ సినిమాలో కనిపించిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో భారతీయ సినిమాల్లో మహిళల పాత్రల మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమాల్లో మహిళా పాత్రలకు దక్కుతున్న ప్రాధాన్యత మెల్లమెల్లగా మారుతోందని అదితి తెలిపారు. అయితే ఈ మార్పు ఆటోమేటిక్‌గా జరగదని, నటీనటులు, దర్శకులు మంచి కథలను ప్రోత్సహించినప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. మహిళా పాత్రలు కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా గౌరవం, ప్రత్యేకత ఉండాలని సూచించారు. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలను రిస్క్‌గా చూస్తున్నప్పటికీ ఆ రిస్క్ తీసుకోవడం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్

నా కెరీర్ టర్నింగ్ పాయింట్ ఆ సినిమానే : ఐశ్వర్య రాజేష్

నా కెరీర్ టర్నింగ్ పాయింట్ ఆ సినిమానే : ఐశ్వర్య రాజేష్

జైలర్ 2పై బిగ్ అప్డేట్..

జైలర్ 2పై బిగ్ అప్డేట్..

జగపతి బాబు–లయ ‘వదలా’ రిలీజ్ డేట్ ఫిక్స్..

జగపతి బాబు–లయ ‘వదలా’ రిలీజ్ డేట్ ఫిక్స్..

ట్యాగ్లు
అదితి రావు హైదరిభారతీయ సినిమామహిళా పాత్రలుగాంధీ టాక్స్బాలీవుడ్లేడీ ఓరియెంటెడ్ సినిమాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం
జనరల్

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..
జనరల్

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..
జనరల్

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..

భారీ వరదలతో జలపాతానికి ఉధృతి
జనరల్

భారీ వరదలతో జలపాతానికి ఉధృతి

కీవ్‌పై రష్యా వైమానిక దాడులు..
జనరల్

కీవ్‌పై రష్యా వైమానిక దాడులు..

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’
సినిమాలు

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా
సినిమాలు

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

‘విశ్వంభర’ రిలీజ్ ఫైనల్ డేట్ ఇదేనా?
గాసిప్స్

‘విశ్వంభర’ రిలీజ్ ఫైనల్ డేట్ ఇదేనా?

టాలీవుడ్‌కు కొత్త విలన్..
గాసిప్స్

టాలీవుడ్‌కు కొత్త విలన్..

పౌరసత్వానికి గుర్తింపు కార్డులు సరిపోవు - గౌహతి హైకోర్టు
జనరల్

పౌరసత్వానికి గుర్తింపు కార్డులు సరిపోవు - గౌహతి హైకోర్టు

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్
సినిమాలు

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!