31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

థియేటర్ వ్యాపారంలోకి చరణ్, ఎన్టీఆర్

Writer: Shivani K 03:33 PM, 31 జులై, 2026
థియేటర్ వ్యాపారంలోకి చరణ్, ఎన్టీఆర్

టాలీవుడ్‌లో ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు థియేటర్ వ్యాపారంలోకి ప్రవేశించి విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా అడుగుపెట్టనున్నట్లు ఫిల్మ్ నగర్‌లో ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్, ఏషియన్ సినిమాస్‌తో కలిసి ‘ఏఆర్‌సీ సినిమాస్’ పేరుతో కొత్త థియేటర్‌ను ప్రారంభించే ప్రణాళికలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రాథమిక ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ గచ్చిబౌలి ప్రాంతంలో ప్రీమియం మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే ఏఎంబీ, ఏఏఏ, ఏఆర్టీ, అల్లు సినిమాస్ వంటి మల్టీప్లెక్స్‌లు విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో, ఈ ఇద్దరు స్టార్ హీరోలు కూడా రంగంలోకి దిగితే పోటీ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీ అంచనాలు.. కానీ వసూళ్లు తక్కువ

భారీ అంచనాలు.. కానీ వసూళ్లు తక్కువ

ఆర్యన్ ఖాన్ రిలేషన్‌పై పెరుగుతున్న చర్చ

ఆర్యన్ ఖాన్ రిలేషన్‌పై పెరుగుతున్న చర్చ

మురళీధర్ గౌడ్ నటనపై ఎన్టీఆర్ ప్రశంసలు

మురళీధర్ గౌడ్ నటనపై ఎన్టీఆర్ ప్రశంసలు

సాయి పల్లవి ఫస్ట్ లవ్ లెటర్ స్టోరీ వైరల్

సాయి పల్లవి ఫస్ట్ లవ్ లెటర్ స్టోరీ వైరల్

తండ్రిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన కవిన్

తండ్రిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన కవిన్

నాగ చైతన్య, నితిన్‌లతో జైన్స్ నాని చర్చలు

నాగ చైతన్య, నితిన్‌లతో జైన్స్ నాని చర్చలు

ట్యాగ్లు
రామ్ చరణ్జూనియర్ ఎన్టీఆర్థియేటర్ వ్యాపారంటాలీవుడ్ఏషియన్ సినిమాస్ఏఆర్‌సీ సినిమాస్గచ్చిబౌలిమల్టీప్లెక్స్సినీ వార్తలుహైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైఎస్ జగన్‌తో స్నేహంపై అక్కినేని సుమంత్ కీలక వ్యాఖ్యలు....
సినిమాలు

వైఎస్ జగన్‌తో స్నేహంపై అక్కినేని సుమంత్ కీలక వ్యాఖ్యలు....

'బోల్డ్ సీన్ల' విమర్శలపై పరోక్షంగా స్పందించిన కియారా!
సినిమాలు

'బోల్డ్ సీన్ల' విమర్శలపై పరోక్షంగా స్పందించిన కియారా!

వలస సంక్షోభంపై వైట్ హౌస్ స్పందన
జనరల్

వలస సంక్షోభంపై వైట్ హౌస్ స్పందన

భారత్-జపాన్ ఒప్పందంతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు
జనరల్

భారత్-జపాన్ ఒప్పందంతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు

లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు

భారీ అంచనాలు.. కానీ వసూళ్లు తక్కువ
సినిమాలు

భారీ అంచనాలు.. కానీ వసూళ్లు తక్కువ

ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌తో షాపింగ్ ఇక మరింత సులభం
బిజినెస్

ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌తో షాపింగ్ ఇక మరింత సులభం

ఏపీ డీఎస్సీపై అంబటి సంచలన ఆరోపణలు
రాజకీయాలు

ఏపీ డీఎస్సీపై అంబటి సంచలన ఆరోపణలు

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత
జనరల్

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత

సనత్‌నగర్ టిమ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

సనత్‌నగర్ టిమ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి
షోస్

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి

థియేటర్ వ్యాపారంలోకి చరణ్, ఎన్టీఆర్
సినిమాలు

థియేటర్ వ్యాపారంలోకి చరణ్, ఎన్టీఆర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!