15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ

Writer: Pooja 03:08 PM, 15 సెప్టెంబర్, 2026
‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ

కోలీవుడ్‌ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌, టాలెంటెడ్‌ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ‘ఇరుముగన్‌’ విజయం తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌ రిపీట్‌ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ‘చియాన్‌ 63’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తాజాగా ‘పవర్‌ హౌస్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఇంటెన్స్‌ గ్లింప్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది.

ఈ చిత్రంలో రియా శింబు విక్రమ్‌కు చెల్లెలిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. విక్రమ్‌ పాత్రను చాలా వైవిధ్యంగా, ఇంటెన్స్‌గా తీర్చిదిద్దినట్లు గ్లింప్స్‌ ద్వారా అర్థమవుతోంది. పచ్చళ్ల వ్యాపారం చేసుకునే సాధారణ వ్యక్తిగా కనిపించే ఆయన.. తన ఇంట్లోని ఓ గదిలో శత్రువులను దారుణంగా హింసించే సన్నివేశాల్లో కనిపించారు. రక్తంతో నిండిన గదిని ఎలాంటి భావోద్వేగం లేకుండా ప్రశాంతంగా శుభ్రం చేసే విక్రమ్‌ విజువల్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి. సత్యజ్యోతి ఫిలింస్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

డేటింగ్‌ రూమర్లకు చెక్‌ పెట్టిన వైష్ణవి చైతన్య

డేటింగ్‌ రూమర్లకు చెక్‌ పెట్టిన వైష్ణవి చైతన్య

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో 'వద్దు సరోజ’ సీన్‌ వెనుక ఇంత కథ ఉందా?

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో 'వద్దు సరోజ’ సీన్‌ వెనుక ఇంత కథ ఉందా?

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ
ట్యాగ్లు
చియాన్‌ విక్రమ్‌పవర్‌ హౌస్‌ఆనంద్‌ శంకర్‌రియా శింబుసత్యజ్యోతి ఫిలింస్‌కోలీవుడ్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ

‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ ఉగ్రరూపం వైరల్‌

‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ ఉగ్రరూపం వైరల్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!
రాజకీయాలు

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!

సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి
జనరల్

సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి

భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
జనరల్

భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత
జనరల్

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

హెయిర్‌ జెల్స్‌, స్ప్రేలతో జుట్టుకు ముప్పు - నిపుణుల హెచ్చరిక
ఆరోగ్యం

హెయిర్‌ జెల్స్‌, స్ప్రేలతో జుట్టుకు ముప్పు - నిపుణుల హెచ్చరిక

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్
సినిమాలు

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...
జనరల్

పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...

కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి - సీఎం చంద్రబాబు
జనరల్

కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి - సీఎం చంద్రబాబు

హువావే అధినేత చైనా వీడారా?.. కొత్త నిబంధనల వేళ రెన్‌ జెంగ్‌ఫీపై రూమర్లు!