22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు ప్రశంసలు

Writer: Sreekanth Reddy 08:10 AM, 22 సెప్టెంబర్, 2026
 పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు ప్రశంసలు

ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘వకీల్ సాబ్’ సినిమా సమయంలో పవన్ తన కోసం రూ. 5 కోట్ల రెమ్యునరేషన్‌ను వదులుకున్నారని తెలిపారు.

‘వకీల్ సాబ్’ సినిమా విడుదల సమయంలో కరోనా రెండో దశ తీవ్రంగా ఉందని, థియేటర్లలో ఆంక్షల వల్ల నిర్మాతలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని దిల్ రాజు గుర్తుచేసుకున్నారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో, తనకు ఇంకా రావలసిన రూ. 5 కోట్ల పారితోషికాన్ని తీసుకోకూడదని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారని వివరించారు."పరిస్థితిని అర్ధం చేసుకుని, నిర్మాత నష్టపోకూడదని ఆదుకునే గొప్ప గుణం పవన్‌ది..దటీజ్ పవర్ స్టార్" అని దిల్ రాజు వేదికపైనే ప్రశంసించారు. నిర్మాతను ఆదుకునే విషయంలో పవన్ చూపిన చొరవను ఆయన కొనియాడారు.  

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెహమాన్‌తో పనిచేయడం కష్టం: సమీర్ అంజాన్

రెహమాన్‌తో పనిచేయడం కష్టం: సమీర్ అంజాన్

శంకర్‌ సినిమాలకు మహేశ్‌ ఎందుకు నో చెప్పారు?

శంకర్‌ సినిమాలకు మహేశ్‌ ఎందుకు నో చెప్పారు?

కుమారుడి పేరును ప్రకటించిన నారా రోహిత్‌

కుమారుడి పేరును ప్రకటించిన నారా రోహిత్‌

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్ఏపీ డిప్యూటీ సీఎంతెలుగు సినిమాటాలీవుడ్వకీల్ సాబ్సౌత్ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చిరంజీవి–ఓదెల సినిమా ఎప్పుడు మొదలు?
గాసిప్స్

చిరంజీవి–ఓదెల సినిమా ఎప్పుడు మొదలు?

రెహమాన్‌తో పనిచేయడం కష్టం: సమీర్ అంజాన్
సినిమాలు

రెహమాన్‌తో పనిచేయడం కష్టం: సమీర్ అంజాన్

శంకర్‌ సినిమాలకు మహేశ్‌ ఎందుకు నో చెప్పారు?
సినిమాలు

శంకర్‌ సినిమాలకు మహేశ్‌ ఎందుకు నో చెప్పారు?

 పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు ప్రశంసలు
సినిమాలు

పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు ప్రశంసలు

హిట్‌ కాంబినేషన్‌ నాన్‌-థియేట్రికల్‌ రైట్స్‌.. మరీ ఇంత తక్కువ?
గాసిప్స్

హిట్‌ కాంబినేషన్‌ నాన్‌-థియేట్రికల్‌ రైట్స్‌.. మరీ ఇంత తక్కువ?

వారణాసి తర్వాత ఈ సినిమాలపై ఐమ్యాక్స్‌ కన్ను?
గాసిప్స్

వారణాసి తర్వాత ఈ సినిమాలపై ఐమ్యాక్స్‌ కన్ను?

టెక్సాస్‌లో 90 అడుగుల హనుమాన్‌ విగ్రహం.. యూట్యూబర్‌ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
జనరల్

టెక్సాస్‌లో 90 అడుగుల హనుమాన్‌ విగ్రహం.. యూట్యూబర్‌ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

విజయ్‌ ప్రభుత్వంపై ఇప్పుడే అంచనా వద్దు - ప్రకాశ్‌ రాజ్‌
జనరల్

విజయ్‌ ప్రభుత్వంపై ఇప్పుడే అంచనా వద్దు - ప్రకాశ్‌ రాజ్‌

కుమారుడి పేరును ప్రకటించిన నారా రోహిత్‌
సినిమాలు

కుమారుడి పేరును ప్రకటించిన నారా రోహిత్‌

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ నాలుగో క్లౌడ్‌ రీజియన్‌ ప్రారంభం
బిజినెస్

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ నాలుగో క్లౌడ్‌ రీజియన్‌ ప్రారంభం

డ్రగ్స్‌ కట్టడికి కేంద్రం కీలక చర్య.. నేడు ఎఎన్‌టీఎఫ్‌ చీఫ్‌ల జాతీయ సదస్సు
జనరల్

డ్రగ్స్‌ కట్టడికి కేంద్రం కీలక చర్య.. నేడు ఎఎన్‌టీఎఫ్‌ చీఫ్‌ల జాతీయ సదస్సు

రామాలయంలో విరాళాల చోరీపై సిట్‌ నివేదిక.. సుప్రీంకోర్టు సమీక్ష
జనరల్

రామాలయంలో విరాళాల చోరీపై సిట్‌ నివేదిక.. సుప్రీంకోర్టు సమీక్ష

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!