20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?

Writer: Shivani K 09:48 AM, 20 ఆగస్టు, 2026
నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?

రెమ్యునరేషన్ ఎంత పెంచినా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌కు రావడానికి నయనతార సాధారణంగా ఆసక్తి చూపరనే విషయం తెలిసిందే. సినిమా సైన్ చేసే ముందే ప్రమోషన్లకు హాజరు కాలేనని స్పష్టం చేసి, అందుకు నిర్మాతలు అంగీకరిస్తేనే ఒప్పందం చేసుకుంటారని ప్రచారం ఉంది. అయితే శ్రీరామరాజ్యం సమయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. బాపు దర్శకత్వం, ప్రభుదేవాతో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన, అదే తన చివరి సినిమా కావచ్చనే భావనతో ఆమె ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ వంటి చిత్రాలకు దూరంగా ఉన్నారు. అయితే నిర్మాతగా మారిన తర్వాత ప్రమోషన్స్ విలువ నయనతారకు తెలిసొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

నయనతార నిర్మాతగా వ్యవహరించిన కనెక్ట్ కోసం తెలుగు, తమిళం అనే తేడా లేకుండా పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. సొంత సినిమాకు ఒకలా, ఇతర చిత్రాలకు మరోలా వ్యవహరిస్తున్నారంటూ అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత చర్మ సంరక్షణ ఉత్పత్తులకు ప్రచారం చేస్తూ వరుస ప్రకటనల్లో కనిపించారు. ‘మన శంకర వరప్రసాద్’ ప్రమోషనల్ ఈవెంట్స్‌కు రాకపోయినా షూటింగ్ మొదటి రోజు, చివరి రోజు వీడియోలతో అభిమానులను ఆకట్టుకున్నారు. తాజాగా టాక్సిక్ ట్రైలర్ లాంచ్‌లో నయనతార కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. యష్ స్వయంగా ఫోన్ చేయడంతో రాలేనని చెప్పలేక వచ్చానని ఆమె వెల్లడించారు. ఇంటర్వ్యూలకు కూడా దూరంగా ఉండే నయనతార టాక్సిక్ ప్రచారంలో పాల్గొంటుండటంతో ఇకపై ఆమె ప్రమోషన్ల విషయంలో మరింత మార్పు కనిపిస్తుందా అనే ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని...

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని...

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..

మాస్ మహారాజ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్‌ దిశగా ఇరుముడి?

మాస్ మహారాజ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్‌ దిశగా ఇరుముడి?

వరుణ్ తేజ్ కొత్త ప్రేమకథపై భారీ అంచనాలు?

వరుణ్ తేజ్ కొత్త ప్రేమకథపై భారీ అంచనాలు?

ట్యాగ్లు
నయనతారటాక్సిక్యష్నయనతార ప్రమోషన్స్టాక్సిక్ ట్రైలర్సినీ వార్తలుటాలీవుడ్కోలీవుడ్నయనతార సినిమాలుసినిమా ప్రమోషన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ అప్పుల్లో అగ్రరాజ్యం.. 40 ట్రిలియన్ డాలర్లు దాటిన రుణం
జనరల్

భారీ అప్పుల్లో అగ్రరాజ్యం.. 40 ట్రిలియన్ డాలర్లు దాటిన రుణం

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని...
సినిమాలు

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని...

విశాఖలో బ్రిక్స్ దేశాల సమావేశాలు
జనరల్

విశాఖలో బ్రిక్స్ దేశాల సమావేశాలు

రూ.1,000 కోట్ల విదేశీ లావాదేవీలు.. తెలంగాణ, ఏపీలో ఐటీ సోదాలు
జనరల్

రూ.1,000 కోట్ల విదేశీ లావాదేవీలు.. తెలంగాణ, ఏపీలో ఐటీ సోదాలు

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?
సినిమాలు

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?

46 పైసాల బకాయితో రూ.1,200 ఛార్జీ వివాదం.. హెచ్‌డీఎఫ్‌సీపై చర్చ
జనరల్

46 పైసాల బకాయితో రూ.1,200 ఛార్జీ వివాదం.. హెచ్‌డీఎఫ్‌సీపై చర్చ

నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?
సినిమాలు

నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?

రాకాలో విల్ స్మిత్?
గాసిప్స్

రాకాలో విల్ స్మిత్?

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?
సినిమాలు

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..
సినిమాలు

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..

ఏపీలో కొనసాగుతున్న జూడాల సమ్మె....
జనరల్

ఏపీలో కొనసాగుతున్న జూడాల సమ్మె....

షావుకారు జానకి ఆరోగ్యం విషమం
జనరల్

షావుకారు జానకి ఆరోగ్యం విషమం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!