Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హీరో నుంచి నిర్మాతగా.. ఆ హీరో కొత్త అడుగు

08:31 AM, 12 జూన్, 2026
హీరో నుంచి నిర్మాతగా.. ఆ హీరో కొత్త అడుగు

ఇటీవల వరుస విజయాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న భోగి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు శ్రీను వైట్లతో మరో ప్రాజెక్ట్ చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. తొలుత ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ సంస్థ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

దీంతో నిర్మాత అనిల్ సుంకరతో కలిసి ఈ చిత్రాన్ని శర్వానంద్ స్వయంగా కో-ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు జార్జ్ క్రిష్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకూలంగా సాగితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకోవడం ప్రస్తుతం పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గత దశాబ్దంలో అత్యంత ఎదిగిన హీరోల్లో అల్లు అర్జున్ ముందువరుసలో: వడ్డే నవీన్

గత దశాబ్దంలో అత్యంత ఎదిగిన హీరోల్లో అల్లు అర్జున్ ముందువరుసలో: వడ్డే నవీన్

సెన్సార్ పూర్తి చేసిన సమంత ‘మా ఇంటి బంగారం

సెన్సార్ పూర్తి చేసిన సమంత ‘మా ఇంటి బంగారం

సినిమాలకు గ్యాప్ రూమర్లకు చెక్ పెట్టిన పవన్ టీమ్

సినిమాలకు గ్యాప్ రూమర్లకు చెక్ పెట్టిన పవన్ టీమ్

చిరు బాబీ మూవీ తొలి షెడ్యూల్ పూర్తి

చిరు బాబీ మూవీ తొలి షెడ్యూల్ పూర్తి

పెద్ది మూవీ.. వారం రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
ట్యాగ్లు
శర్వానంద్శ్రీను వైట్లజార్జ్ క్రిష్తెలుగు సినిమాఅనిల్ సుంకర
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

పెద్ది మూవీ.. వారం రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

ప్రేమ, బంధాలు, భావోద్వేగాల ప్రయాణం.. ‘వంద దేవుళ్లు’కి 8 రోజులే

ప్రేమ, బంధాలు, భావోద్వేగాల ప్రయాణం.. ‘వంద దేవుళ్లు’కి 8 రోజులే

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డొనాల్డ్ ట్రంప్‌కు తాత్కాలిక ఊరట.. టారిఫ్‌లపై స్టే పొడిగింపు
జనరల్

డొనాల్డ్ ట్రంప్‌కు తాత్కాలిక ఊరట.. టారిఫ్‌లపై స్టే పొడిగింపు

సోషల్ మీడియాపై కఠిన నిబంధనలు.. కెనడా కొత్త చట్టం
జనరల్

సోషల్ మీడియాపై కఠిన నిబంధనలు.. కెనడా కొత్త చట్టం

ఏఐతో కరోనా టీకా డిజైన్.. వైద్య రంగంలో కొత్త మైలురాయి
టెక్నాలజీ

ఏఐతో కరోనా టీకా డిజైన్.. వైద్య రంగంలో కొత్త మైలురాయి

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి
రాజకీయాలు

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి

సౌత్ ఇండస్ట్రీలో త్రిష హవా..
గాసిప్స్

సౌత్ ఇండస్ట్రీలో త్రిష హవా..

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సింధు, తన్వీ దూకుడు..
క్రీడలు

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సింధు, తన్వీ దూకుడు..

ఫిఫా వరల్డ్ కప్ షురూ..
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ షురూ..

ఫిఫా వరల్డ్ కప్ 2026 లో మెక్సికో శుభారంభం...
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ 2026 లో మెక్సికో శుభారంభం...

పచ్చదనం తగ్గితే ఫలితం ఇదే.. హీట్ రిస్క్‌లో హైదరాబాద్‌కు హెచ్చరిక
జనరల్

పచ్చదనం తగ్గితే ఫలితం ఇదే.. హీట్ రిస్క్‌లో హైదరాబాద్‌కు హెచ్చరిక

సూర్య బ్లాక్‌బస్టర్ ఓటీటీ ఎంట్రీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

సూర్య బ్లాక్‌బస్టర్ ఓటీటీ ఎంట్రీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హీరో నుంచి నిర్మాతగా.. ఆ హీరో కొత్త అడుగు
సినిమాలు

హీరో నుంచి నిర్మాతగా.. ఆ హీరో కొత్త అడుగు

గత దశాబ్దంలో అత్యంత ఎదిగిన హీరోల్లో అల్లు అర్జున్ ముందువరుసలో: వడ్డే నవీన్
సినిమాలు

గత దశాబ్దంలో అత్యంత ఎదిగిన హీరోల్లో అల్లు అర్జున్ ముందువరుసలో: వడ్డే నవీన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!