
సినిమాలు

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త మైలురాయికి చేరువైంది. ప్రముఖ టికెట్ బుకింగ్ వేదిక బుక్‌మైషోలో ఈ సినిమా 50 లక్షల టికెట్ల విక్రయాల రికార్డును అందుకోవడానికి కేవలం లక్ష టికెట్ల దూరంలో ఉంది.
ఈ మైలురాయిని అధిగమిస్తే, గత మూడేళ్లలో బుక్‌మైషోలో ఈ స్థాయి టికెట్ విక్రయాలను నమోదు చేసిన నాలుగో టాలీవుడ్ చిత్రంగా ‘ఇరుముడి’ నిలవనుంది. దీంతో ఈ సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!