10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘పెద్ది’ వివాదంపై జగపతి బాబు స్పందన..

Writer: Harika S 03:06 PM, 9 జూన్, 2026
‘పెద్ది’ వివాదంపై జగపతి బాబు స్పందన..

తాజాగా విడుదలైన ‘పెద్ది’ సినిమాలో ‘అప్పలసూరి’ పాత్రలో తన నటనకు ప్రశంసలు అందుకుంటున్న సీనియర్ నటుడు జగపతి బాబు మీడియాతో మాట్లాడారు. జాన్వీ కపూర్ పాత్రపై వస్తున్న విమర్శల గురించి స్పందిస్తూ, ఒక ప్రాజెక్ట్‌లో నటించిన తర్వాత దర్శకుడు చెప్పిన విధంగా నటించాల్సిన బాధ్యత నటీనటులదేనని తెలిపారు. ప్రతి సారి అన్ని సన్నివేశాలు వర్కౌట్ కావని, కానీ దానికి నటులను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు.

అలాగే తన నిజ జీవితంపై మాట్లాడిన ఆయన, నిజాయితీతో జీవించడం సాధ్యమేనని చెప్పారు. “నేను జీవితంలో అబద్ధం చెప్పలేదు” అని ఎవరైనా చెబితే అదే పెద్ద అబద్ధమని వ్యాఖ్యానించారు. అంతేకాదు, సోషల్ మీడియాలో తన మరణంపై వచ్చిన తప్పుడు వార్తలను కూడా ప్రస్తావిస్తూ, అలాంటి రూమర్లను తాను పట్టించుకోనని, నిజాయితీగా జీవించడం తన స్టైల్ అని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దీపికా పదుకొణె  ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

దీపికా పదుకొణె ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

అల్లు అర్జున్‌ విలాసవంతమైన ఇంటి విశేషాలివే...ఓ లుక్కేయండి

అల్లు అర్జున్‌ విలాసవంతమైన ఇంటి విశేషాలివే...ఓ లుక్కేయండి

మహేశ్ బాబు ‘ఫ్లై’ అయ్యారట.. ‘వారణాసి’ షూటింగ్‌పై రాజమౌళి కామెంట్స్...

మహేశ్ బాబు ‘ఫ్లై’ అయ్యారట.. ‘వారణాసి’ షూటింగ్‌పై రాజమౌళి కామెంట్స్...

ఒకే సీన్.. రెండు సినిమాలు.. ‘ఇరుముడి’ తర్వాత ‘హనుమాన్ అంశ్’కు అదే క్రేజ్!

ఒకే సీన్.. రెండు సినిమాలు.. ‘ఇరుముడి’ తర్వాత ‘హనుమాన్ అంశ్’కు అదే క్రేజ్!

ట్యాగ్లు
జగపతి బాబుపెద్ది సినిమాటాలీవుడ్సోషల్ మీడియా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫేక్ యాప్స్‌పై అధికారుల హెచ్చరిక!
జనరల్

ఫేక్ యాప్స్‌పై అధికారుల హెచ్చరిక!

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు
జనరల్

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
జనరల్

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు
జనరల్

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

దీపికా పదుకొణె  ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...
సినిమాలు

దీపికా పదుకొణె ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!
సినిమాలు

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..
జనరల్

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌
జనరల్

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..
క్రీడలు

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!
సినిమాలు

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...
ఓటీటీ

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!