20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జైలర్ 2 పాటపై విమర్శలు?

Writer: Harika S 09:11 AM, 20 ఆగస్టు, 2026
జైలర్ 2 పాటపై విమర్శలు?

సూపర్‌స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న జైలర్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అలా బొలేలోకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. అనిరుధ్ స్వరపరిచిన ఈ మలయాళ శైలి పాటలో నటి పూర్ణ డాన్స్‌తో పాటు రజినీకాంత్ ప్రత్యేకమైన స్వాగ్ వాక్ ఆకట్టుకున్నాయి. పూర్తి పాటను ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే గ్లింప్స్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

జైలర్‌లో కావాలయ్య పాటతో తమన్నా తెచ్చుకున్న స్థాయిలో పూర్ణ ఈ పాటకు క్రేజ్ తీసుకురాగలరా అనే చర్చ మొదలైంది. మరోవైపు అనిరుధ్ వాయిస్ కూడా అంతగా ఆకట్టుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేవలం కొన్ని సన్నివేశాల ఆధారంగా పాటపై తుది నిర్ణయం తీసుకోవడం సరికాదని మరికొందరు అంటున్నారు. పూర్తి పాట వచ్చాకే అసలు స్పందన ఎలా ఉంటుందో స్పష్టమవుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?

నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..

మాస్ మహారాజ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్‌ దిశగా ఇరుముడి?

మాస్ మహారాజ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్‌ దిశగా ఇరుముడి?

వరుణ్ తేజ్ కొత్త ప్రేమకథపై భారీ అంచనాలు?

వరుణ్ తేజ్ కొత్త ప్రేమకథపై భారీ అంచనాలు?

సినిమా టికెట్ ధరలకు కొత్త నిబంధనలు..

సినిమా టికెట్ ధరలకు కొత్త నిబంధనలు..

ట్యాగ్లు
జైలర్ 2రజినీకాంత్నెల్సన్ దిలీప్‌కుమార్అనిరుధ్ రవిచందర్అలా బోలేపూర్ణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?
సినిమాలు

నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?

రజినీకి ప్రత్యర్థిగా రామ్ పోతినేని?
గాసిప్స్

రజినీకి ప్రత్యర్థిగా రామ్ పోతినేని?

రాకాలో విల్ స్మిత్?
గాసిప్స్

రాకాలో విల్ స్మిత్?

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?
సినిమాలు

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..
సినిమాలు

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..

ఏపీలో కొనసాగుతున్న జూడాల సమ్మె....
జనరల్

ఏపీలో కొనసాగుతున్న జూడాల సమ్మె....

షావుకారు జానకి ఆరోగ్యం విషమం
జనరల్

షావుకారు జానకి ఆరోగ్యం విషమం

చంద్రబాబుపై 19 క్రిమినల్ కేసులు.. నివేదికలో కీలక వివరాలు
జనరల్

చంద్రబాబుపై 19 క్రిమినల్ కేసులు.. నివేదికలో కీలక వివరాలు

మాస్ మహారాజ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్‌ దిశగా ఇరుముడి?
సినిమాలు

మాస్ మహారాజ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్‌ దిశగా ఇరుముడి?

వరుణ్ తేజ్ కొత్త ప్రేమకథపై భారీ అంచనాలు?
సినిమాలు

వరుణ్ తేజ్ కొత్త ప్రేమకథపై భారీ అంచనాలు?

జైలర్ 2 పాటపై విమర్శలు?
సినిమాలు

జైలర్ 2 పాటపై విమర్శలు?

మరో డిఫరెంట్ రోల్ లో సూర్య?
గాసిప్స్

మరో డిఫరెంట్ రోల్ లో సూర్య?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!