
సినిమాలు

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె అలిపిరి మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ యాత్రలో నటి మహేశ్వరి కూడా జాన్వీతో కలిసి పాల్గొన్నారు. రామ్ చరణ్‌తో కలిసి నటించిన ‘పెద్ది’ చిత్రానికి మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!