28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌

Writer: Nithish 04:51 PM, 12 ఆగస్టు, 2026
జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌

సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ భుజానికి కిమ్స్‌ ఆసుపత్రిలో ఆర్థ్రోస్కోపిక్‌ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినట్లు సమాచారం. డాక్టర్‌ హర్షవర్ధన్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని వైద్య వర్గాలు వెల్లడించాయి.

వైద్యుల పర్యవేక్షణలో జూనియర్‌ ఎన్టీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. భుజానికి పూర్తిస్థాయిలో కోలుకునేందుకు కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
త్రివిక్రమ్‌తో ప్రయాణం మర్చిపోలేనిది - వెంకటేశ్

త్రివిక్రమ్‌తో ప్రయాణం మర్చిపోలేనిది - వెంకటేశ్

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

ట్యాగ్లు
జూనియర్ ఎన్టీఆర్ఎన్టీఆర్ ఆరోగ్యంఎన్టీఆర్ శస్త్రచికిత్సఎన్టీఆర్ అభిమానులుకిమ్స్ ఆసుపత్రిఆర్థ్రోస్కోపిక్ సర్జరీటాలీవుడ్సినీ వార్తలుఎన్టీఆర్ అప్‌డేట్హైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 21 :బిగ్ బాస్‌లో ఊహించని ట్విస్ట్.. కెప్టెన్సీని వదిలేసిన ముఖేష్!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 21 :బిగ్ బాస్‌లో ఊహించని ట్విస్ట్.. కెప్టెన్సీని వదిలేసిన ముఖేష్!

PM-KISAN 24వ విడతపై తాజా అప్‌డేట్..
జనరల్

PM-KISAN 24వ విడతపై తాజా అప్‌డేట్..

మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా..
జనరల్

మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా..

వరల్డ్‌స్కిల్స్ షాంఘై–2026లో తెలంగాణ యువత సత్తా..
జనరల్

వరల్డ్‌స్కిల్స్ షాంఘై–2026లో తెలంగాణ యువత సత్తా..

టెలికాం రీచార్జ్‌లపై ట్రాయ్ కొత్త నిబంధనలు..
జనరల్

టెలికాం రీచార్జ్‌లపై ట్రాయ్ కొత్త నిబంధనలు..

బిగ్ బాస్ తెలుగు 10: కాంట్రవర్సీలకు దూరంగా ఆసక్తికరంగా సాగుతున్న సీజన్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: కాంట్రవర్సీలకు దూరంగా ఆసక్తికరంగా సాగుతున్న సీజన్

యూపీలో భారీ వర్షాల బీభత్సం..
జనరల్

యూపీలో భారీ వర్షాల బీభత్సం..

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలు ప్రారంభం..
జనరల్

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలు ప్రారంభం..

తిలక్‌నగర్‌ రోడ్డు వివాదం.. మంత్రి పర్వేశ్‌ వర్మపై తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

తిలక్‌నగర్‌ రోడ్డు వివాదం.. మంత్రి పర్వేశ్‌ వర్మపై తీవ్ర ఆరోపణలు

త్రివిక్రమ్‌తో ప్రయాణం మర్చిపోలేనిది - వెంకటేశ్
సినిమాలు

త్రివిక్రమ్‌తో ప్రయాణం మర్చిపోలేనిది - వెంకటేశ్

రిపబ్లిక్ మీడియా, అర్ణబ్ గోస్వామిపై పరువునష్టం దావా వేసిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్
రాజకీయాలు

రిపబ్లిక్ మీడియా, అర్ణబ్ గోస్వామిపై పరువునష్టం దావా వేసిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!