21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కార్తికేయ గుమ్మకొండ ‘కమ్‌బ్యాక్’.. స్వీయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా

Writer: Shivani K 07:53 PM, 21 సెప్టెంబర్, 2026
కార్తికేయ గుమ్మకొండ ‘కమ్‌బ్యాక్’.. స్వీయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా

‘ఆర్‌ఎక్స్‌ 100’తో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ గుమ్మకొండ రెండేళ్ల విరామం తర్వాత హీరోగా తిరిగి వస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘కమ్‌బ్యాక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 21న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించడంతో పాటు ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తికేయ సతీమణి లోహితా రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

‘కమ్‌బ్యాక్’ గ్లింప్స్‌లో కార్తికేయ బాక్సర్‌గా కనిపించారు. స్కిప్పింగ్‌, బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఆయన లుక్‌ ఆకట్టుకుంది. మూడేళ్లుగా బాక్సింగ్‌ ప్రపంచానికి దూరంగా ఉన్న వ్యక్తి తిరిగి రావడం నేపథ్యంలో ఆసక్తికరమైన వాయిస్‌ ఓవర్‌తో గ్లింప్స్‌ను రూపొందించారు. విజయ్‌ బుల్గానిన్‌ నేపథ్య సంగీతం అందించగా, జగదీశ్‌ చీకటి సినిమాటోగ్రఫీ, కేఆర్‌ కుమార్‌ మన్నే ప్రొడక్షన్‌ డిజైన్‌, కళ్యాణ్‌ సూర్యప్రకాశ్‌ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథ, దర్శకత్వంతో పాటు కార్తికేయ ఈ చిత్రంలో హీరోగానూ నటిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

సూర్య అగరం ఫౌండేషన్‌ గొప్ప సేవలు..

సూర్య అగరం ఫౌండేషన్‌ గొప్ప సేవలు..

‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’ సాంగ్..

‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’ సాంగ్..

ట్యాగ్లు
కార్తికేయ గుమ్మకొండకమ్‌బ్యాక్ మూవీఆర్‌ఎక్స్‌ 100టాలీవుడ్కొత్త సినిమాబాక్సర్ పాత్రస్వీయ దర్శకత్వంలోహితా రెడ్డివిజయ్ బుల్గానిన్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కార్తికేయ గుమ్మకొండ ‘కమ్‌బ్యాక్’.. స్వీయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా
సినిమాలు

కార్తికేయ గుమ్మకొండ ‘కమ్‌బ్యాక్’.. స్వీయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు
జనరల్

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు
సినిమాలు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్
క్రీడలు

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!
సినిమాలు

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ
జనరల్

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం
రాజకీయాలు

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!
షోస్

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్
క్రీడలు

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..
జనరల్

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
జనరల్

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!