
రాజకీయాలు

‘పెద్ది’ సినిమా విడుదలైన తర్వాత మిశ్రమ స్పందన రాగా, జాన్వీ కపూర్ చేసిన అచ్చియమ్మ పాత్రపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. కొన్ని సన్నివేశాల్లో కెమెరా యాంగిల్స్, పాత్ర చిత్రణపై విమర్శలు వస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే వివాదాస్పద సన్నివేశాలపై సారీ చెప్పిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న ఒక చాట్ ప్రకారం, షూటింగ్ సమయంలోనే జాన్వీ కపూర్ కొన్ని కెమెరా యాంగిల్స్ పట్ల అసౌకర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన అభ్యంతరాలను మూవీ టీమ్‌కు చెప్పినట్లు, అలాగే రామ్ చరణ్ కూడా కొన్ని సన్నివేశాలపై మద్దతుగా నిలిచినట్లు ఆ చాట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ చాట్ నిజమా కాదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!