
జనరల్

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) నటుడు విజయ్ దేవరకొండతో పాటు పలువురికి లీగల్ నోటీసులు జారీ చేసింది. BCCI అనుమతి లేకుండా HCA T20 లీగ్‌ను ప్రమోట్ చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది.
ఈ నోటీసులు వెంకటేష్, తిలక్ వర్మ, అంబటి రాయుడు, సిరాజ్ వంటి వారికి కూడా పంపినట్లు సమాచారం. BCCI అనుమతి లేకుండా డబ్బులు వసూలు చేసి లీగ్ నిర్వహించారని TCA ఆరోపిస్తోంది. లీగ్‌కు కనీసం 45 రోజుల ముందు అనుమతి అవసరమని కూడా పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!