18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డబ్బు, క్రైమ్ నేపథ్యంలో ‘ఐ, నోబడీ’ కథ..

Writer: Harika S 09:36 PM, 18 జూన్, 2026
డబ్బు, క్రైమ్ నేపథ్యంలో ‘ఐ, నోబడీ’ కథ..

‘సలార్’లో ప్రభాస్ స్నేహితుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రస్తుతం మహేశ్ బాబు–రాజమౌళి ‘వారణాసి’లో విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పుడు హీరోగా అతను నటించిన కొత్త చిత్రం ‘ఐ, నోబడీ’ జూలై 9న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమైంది.

తాజాగా విడుదలైన ట్రైలర్ డబ్బు చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఆసక్తిని పెంచింది. ప్రభుత్వ ఉద్యోగి రాజీవ్‌గా పృథ్వీరాజ్ కనిపించగా, ఓ ఆర్థిక వివాదంలో చిక్కుకుని పోలీసుల ఒత్తిడికి గురవుతాడు. ఈ కథలో అతని అసలు గుర్తింపు ఏమిటి అనే ప్రశ్నతో సినిమా ఆసక్తి రేపుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలర్ 2లో కొత్త పాత్రల పరిచయం.. ప్రత్యేక కామియోలపై ఆసక్తి

జైలర్ 2లో కొత్త పాత్రల పరిచయం.. ప్రత్యేక కామియోలపై ఆసక్తి

తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్

తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

మహానటి నుంచి గంగూబాయి వరకు.. బయోపిక్‌లలో మెప్పించిన హీరోయిన్లు

మహానటి నుంచి గంగూబాయి వరకు.. బయోపిక్‌లలో మెప్పించిన హీరోయిన్లు

వైట్ లుక్‌లో రణ్‌వీర్ సింగ్.. అభిమానులతో సందడి

వైట్ లుక్‌లో రణ్‌వీర్ సింగ్.. అభిమానులతో సందడి

ట్యాగ్లు
పృథ్వీరాజ్ సుకుమారన్ఐ నోబడీమలయాళ సినిమాయాక్షన్ థ్రిల్లర్ట్రైలర్ రిలీజ్పార్వతి తిరువత్తుడబ్బు కథజూలై విడుదలసౌత్ సినిమాసినిమా అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు భర్త షాకింగ్ డెసిషన్
జనరల్

భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు భర్త షాకింగ్ డెసిషన్

భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు
రాజకీయాలు

భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు

తిరుమల ఘాట్‌ రోడ్డులో నేటి రాత్రి నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు
జనరల్

తిరుమల ఘాట్‌ రోడ్డులో నేటి రాత్రి నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు

మోదీ ప్రజా సేవకు గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ - పీవీఎన్ మాధవ్
రాజకీయాలు

మోదీ ప్రజా సేవకు గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ - పీవీఎన్ మాధవ్

ఆసియా గేమ్స్‌లో వసతి గందరగోళం..
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో వసతి గందరగోళం..

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు
జనరల్

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...
క్రీడలు

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...
జనరల్

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు
జనరల్

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు
జనరల్

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

సంక్రాంతికి చిరంజీవి సినిమాల పోటీ?
గాసిప్స్

సంక్రాంతికి చిరంజీవి సినిమాల పోటీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!