29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నటిగా సంతృప్తినిచ్చే పాత్రలే నా టార్గెట్‌: శోభిత

Writer: Shivani K 11:43 AM, 29 సెప్టెంబర్, 2026
నటిగా సంతృప్తినిచ్చే పాత్రలే నా టార్గెట్‌: శోభిత

అక్కినేని కోడలు, నటి శోభిత ధూళిపాళ్ల ప్రస్తుతం వరుస అవకాశాలతో తన కెరీర్‌లో మరో దశను ప్రారంభిస్తున్నారు. పా. రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ డ్రామా ‘వెట్టువం’లో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న శోభిత.. కేవలం 16 ఏళ్ల వయసులోనే వైజాగ్‌ నుంచి బ్యాగ్‌ సర్దుకుని కోనార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలని, ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధమై ఆ అడుగు వేశానని చెప్పారు. మోడలింగ్‌, నటనపై ఉన్న ఆసక్తే చిన్న వయసులోనే సొంతూరిని విడిచిపెట్టేలా చేసిందని పేర్కొన్నారు.

తన ప్రయాణంలో తల్లిదండ్రులు అందించిన మద్దతు, స్వేచ్ఛ, ధైర్యం ఎంతో కీలకమని శోభిత తెలిపారు. ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం భిన్నంగా ఉంటుందని, అందరి గమ్యాలు ఒకేలా ఉండవని పేర్కొన్నారు. మనసుకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుని భయపడకుండా ముందుకు సాగాలని సూచించారు. సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ.. భారీ బడ్జెట్‌ చిత్రాల్లో నటించడం లేదా రూ.1,000 కోట్ల వసూళ్లు సాధించే సినిమాల్లో భాగం కావడమే విజయానికి కొలమానం కాదని అన్నారు. బాక్సాఫీస్‌ రికార్డుల కంటే నటిగా తనకు సంతృప్తినిచ్చే పాత్రలు చేయడం, తాను నమ్మిన విలువలకు కట్టుబడి నిజాయితీగా ప్రయాణించడమే తన దృష్టిలో నిజమైన విజయమని శోభిత స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా జూనియర్‌ ఎన్టీఆర్‌

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా జూనియర్‌ ఎన్టీఆర్‌

సినిమా కంటే యాడ్స్‌ ఎక్కువా? థియేటర్‌కు భారీ షాక్‌!

సినిమా కంటే యాడ్స్‌ ఎక్కువా? థియేటర్‌కు భారీ షాక్‌!

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!

నాగార్జున సినిమాలో అశోక్ సెల్వన్ విలన్‌?

నాగార్జున సినిమాలో అశోక్ సెల్వన్ విలన్‌?

సుకుమార్ శిష్యులకు రెండో సినిమా గండమా?

సుకుమార్ శిష్యులకు రెండో సినిమా గండమా?

ట్యాగ్లు
శోభిత ధూళిపాళ్లశోభిత కెరీర్శోభిత ఇంటర్వ్యూవెట్టువంపా రంజిత్అక్కినేని కోడలుటాలీవుడ్సినీ నటిమోడలింగ్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోహ్రాబుద్దీన్ కేసు: సుప్రీంకోర్టు పరిశీలనను స్వాగతించిన కే. నారాయణ..
జనరల్

సోహ్రాబుద్దీన్ కేసు: సుప్రీంకోర్టు పరిశీలనను స్వాగతించిన కే. నారాయణ..

సీఐఆర్‌పై ఖర్గే ఆందోళన.. ఓటర్ల జాబితా, ఫామ్‌-6 మార్పులపై కాంగ్రెస్‌ అభ్యంతరం
రాజకీయాలు

సీఐఆర్‌పై ఖర్గే ఆందోళన.. ఓటర్ల జాబితా, ఫామ్‌-6 మార్పులపై కాంగ్రెస్‌ అభ్యంతరం

ఆసియా క్రీడల్లో వర్షం ఎఫెక్ట్‌.. భారత్‌కు ర్యాంకింగ్‌ నిబంధన కీలకం
క్రీడలు

ఆసియా క్రీడల్లో వర్షం ఎఫెక్ట్‌.. భారత్‌కు ర్యాంకింగ్‌ నిబంధన కీలకం

యువత ఉద్యోగాల కోసం వెతకడం కంటే ఈ-రిక్షాలు నడపాలి: బ్రజేష్‌ పాఠక్‌
జనరల్

యువత ఉద్యోగాల కోసం వెతకడం కంటే ఈ-రిక్షాలు నడపాలి: బ్రజేష్‌ పాఠక్‌

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా జూనియర్‌ ఎన్టీఆర్‌
సినిమాలు

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా జూనియర్‌ ఎన్టీఆర్‌

సినిమా కంటే యాడ్స్‌ ఎక్కువా? థియేటర్‌కు భారీ షాక్‌!
సినిమాలు

సినిమా కంటే యాడ్స్‌ ఎక్కువా? థియేటర్‌కు భారీ షాక్‌!

మిషన్‌ కర్మయోగి సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు
జనరల్

మిషన్‌ కర్మయోగి సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు

టీటీడీ వెబ్‌సైట్‌లో రూమ్ బుకింగ్‌కు ఏఐ ఏజెంట్‌..
టెక్నాలజీ

టీటీడీ వెబ్‌సైట్‌లో రూమ్ బుకింగ్‌కు ఏఐ ఏజెంట్‌..

ఉక్రెయిన్‌ యుద్ధం వేళ.. అమెరికా మాజీ సైనికులకు రష్యా గాలం!
జనరల్

ఉక్రెయిన్‌ యుద్ధం వేళ.. అమెరికా మాజీ సైనికులకు రష్యా గాలం!

నటిగా సంతృప్తినిచ్చే పాత్రలే నా టార్గెట్‌: శోభిత
సినిమాలు

నటిగా సంతృప్తినిచ్చే పాత్రలే నా టార్గెట్‌: శోభిత

ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు
రాజకీయాలు

ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు

పెండింగ్‌ చలానాలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు..
జనరల్

పెండింగ్‌ చలానాలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!