
జనరల్

మలయాళ నటి నజ్రియా నజీమ్ పెట్టిన ‘రెడ్ ఫ్లాగ్’ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఈ పోస్ట్ చూసిన వెంటనే ఫహాద్ ఫాజిల్‌తో ఆమె వైవాహిక జీవితంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే ఇది ఆమె నటిస్తున్న ‘ఎల్ క్లాసికో’ సినిమా ప్రమోషన్‌లో భాగమని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. స్పెయిన్ నేపథ్యంగా సాగే ఈ సినిమాలో బుల్ ఫైట్ కాన్సెప్ట్ ఉండటంతో ‘రెడ్ ఫ్లాగ్’ సింబాలిజాన్ని ఉపయోగించినట్లు సమాచారం. దీంతో ఇది పబ్లిసిటీ స్టంట్ కావచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!