19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూర్య సినిమా ‘కరుప్పు’పై కొత్త కాంట్రవర్సీ - డైరెక్టర్ క్లారిటీ

Writer: Pooja 04:32 PM, 15 జూన్, 2026
సూర్య సినిమా ‘కరుప్పు’పై కొత్త కాంట్రవర్సీ - డైరెక్టర్ క్లారిటీ

సూర్య నటించిన 'కరుప్పు' చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలైన తర్వాత వివాదంలో చిక్కుకుంది.

ఓటీటీలో సినిమాను జాగ్రత్తగా చూసిన నెటిజన్లు కొన్ని ఫైట్ సీక్వెన్స్‌లలో డూప్‌లను ఉపయోగించి వీఎఫ్‌ఎక్స్‌తో ఫేస్ స్వాప్ చేసినట్లు స్క్రీన్‌షాట్లతో విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఆర్‌జే బాలాజీ, ఓటీటీలో ప్రేక్షకులు ప్రతి ఫ్రేమ్‌ను నిశితంగా పరిశీలిస్తారని, కానీ సినిమా కంటెంట్‌ను ఆస్వాదించాలని చెప్పారు. అలాగే తాను ఇటీవల ముఖ్యమంత్రి విజయ్‌ను కలిశానని, ఆయన సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు

ట్యాగ్లు
సూర్యకరుప్పుఆర్‌జే బాలాజీఓటీటీ వివాదంతమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త రూల్స్.. కీలక మార్పులివే!
టెక్నాలజీ

స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త రూల్స్.. కీలక మార్పులివే!

టర్మ్ ఇన్సూరెన్స్‌లో కొత్త ట్రెండ్.. మహిళలు, యువతలో పెరిగిన ఆసక్తి!
బిజినెస్

టర్మ్ ఇన్సూరెన్స్‌లో కొత్త ట్రెండ్.. మహిళలు, యువతలో పెరిగిన ఆసక్తి!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ తర్వాత మొదలైన కొత్త రచ్చ.. అసలు కారణం ఇదే!
ఓటీటీ

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ తర్వాత మొదలైన కొత్త రచ్చ.. అసలు కారణం ఇదే!

‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడే..
సినిమాలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడే..

శుక్రవారం లక్ష్మీపూజ నియమాలు.. ఐశ్వర్యం కోసం పాటించాల్సిన సంప్రదాయ పద్ధతులివే
జనరల్

శుక్రవారం లక్ష్మీపూజ నియమాలు.. ఐశ్వర్యం కోసం పాటించాల్సిన సంప్రదాయ పద్ధతులివే

ఏలినాటి శని పరిహారాలు: శని ప్రభావం తగ్గించేందుకు జ్యోతిష్యులు సూచించే మార్గాలివే
జనరల్

ఏలినాటి శని పరిహారాలు: శని ప్రభావం తగ్గించేందుకు జ్యోతిష్యులు సూచించే మార్గాలివే

సెప్టెంబర్ 19 రాశిఫలాలు: ఈ 6 రాశులపై శనీశ్వరుడి అనుగ్రహం
జనరల్

సెప్టెంబర్ 19 రాశిఫలాలు: ఈ 6 రాశులపై శనీశ్వరుడి అనుగ్రహం

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ సమయాలు ఇవే
జనరల్

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ సమయాలు ఇవే

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!
రాజకీయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!

దానం నాగేందర్‌ కేసులో కీలక తీర్పు.. బీజేపీ నేతలు ఏమన్నారంటే?
రాజకీయాలు

దానం నాగేందర్‌ కేసులో కీలక తీర్పు.. బీజేపీ నేతలు ఏమన్నారంటే?

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!
సినిమాలు

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!