29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓవర్సీస్ డీల్‌తో ‘రోమాంచకం’పై అంచనాలు పెరుగుదల

Writer: Shivani K 02:26 PM, 29 జులై, 2026
ఓవర్సీస్ డీల్‌తో ‘రోమాంచకం’పై అంచనాలు పెరుగుదల

సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘రోమాంచకం’ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టి. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి వాసుకి వైభవ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ విడుదలకు సంబంధించిన కీలక అప్డేట్‌ను ప్రకటించారు. ‘రోమాంచకం’ ఓవర్సీస్ హక్కులను నిర్వాణ సినిమాస్ సంస్థ సొంతం చేసుకుంది. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల తర్వాత వంగా పిక్చర్స్‌తో మరోసారి నిర్వాణ సినిమాస్ భాగస్వామ్యం కావడం విశేషంగా మారింది. అలాగే అమెరికాలో ఈ చిత్ర ప్రీమియర్స్‌ను సెప్టెంబర్ 2న ప్రదర్శించనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెంగళూరులో గ్రాండ్‌గా 'టాక్సిక్' ట్రైలర్ లాంచ్..

బెంగళూరులో గ్రాండ్‌గా 'టాక్సిక్' ట్రైలర్ లాంచ్..

'కాంతార' హీరోకు గ్లోబల్ గుర్తింపు.. ఐఎఫ్‌ఎఫ్‌ఎం అవార్డు!

'కాంతార' హీరోకు గ్లోబల్ గుర్తింపు.. ఐఎఫ్‌ఎఫ్‌ఎం అవార్డు!

'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'లో యువినా పార్థవి ఎంట్రీ

'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'లో యువినా పార్థవి ఎంట్రీ

వరుణ్ తేజ్‌తో సీన్లపై రితికా ఆసక్తికర వ్యాఖ్యలు

వరుణ్ తేజ్‌తో సీన్లపై రితికా ఆసక్తికర వ్యాఖ్యలు

సస్పెన్స్ కథతో రాబోతున్న జాక్వెలిన్
ట్యాగ్లు
రోమాంచకంసుమంత్ ప్రభాస్అనంతిక సనిల్‌కుమార్సందీప్ రెడ్డి వంగానిర్వాణ సినిమాస్తెలుగు సినిమాఓవర్సీస్ హక్కులుసినిమా రిలీజ్టాలీవుడ్ వార్తలుమూవీ అప్‌డేట్స్
AdvertisementAdvertisement

సస్పెన్స్ కథతో రాబోతున్న జాక్వెలిన్

కంగనా కామెంట్స్‌కు విశాల్ కౌంటర్

కంగనా కామెంట్స్‌కు విశాల్ కౌంటర్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్లాడ్ వినియోగదారులకు ప్రైవసీ హెచ్చరిక..
టెక్నాలజీ

క్లాడ్ వినియోగదారులకు ప్రైవసీ హెచ్చరిక..

క్వాంటమ్ ముప్పుపై హెచ్‌కేఎంఏ అప్రమత్తం..
టెక్నాలజీ

క్వాంటమ్ ముప్పుపై హెచ్‌కేఎంఏ అప్రమత్తం..

సీజేపీ ప్రతినిధిపై కంగనా రనౌత్ ఘాటు విమర్శలు...
రాజకీయాలు

సీజేపీ ప్రతినిధిపై కంగనా రనౌత్ ఘాటు విమర్శలు...

పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టికి అంతర్జాతీయ గుర్తింపు
సినిమాలు

పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టికి అంతర్జాతీయ గుర్తింపు

లోక్‌సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యల దుమారం..
రాజకీయాలు

లోక్‌సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యల దుమారం..

జపాన్‌ను వణికించిన భారీ భూకంపం
జనరల్

జపాన్‌ను వణికించిన భారీ భూకంపం

ఆసియా జావెలిన్ దిగ్గజాల మధ్య స్వర్ణ సమరం
క్రీడలు

ఆసియా జావెలిన్ దిగ్గజాల మధ్య స్వర్ణ సమరం

వైభవ్‌పై నా ఉద్దేశం అది కాదు - అశ్విన్
క్రీడలు

వైభవ్‌పై నా ఉద్దేశం అది కాదు - అశ్విన్

మన్మోహన్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్
రాజకీయాలు

మన్మోహన్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్

నైట్‌రైడర్స్ కుటుంబంలోకి ర్యాన్ రీఎంట్రీ..
క్రీడలు

నైట్‌రైడర్స్ కుటుంబంలోకి ర్యాన్ రీఎంట్రీ..

ఐసీసీ ర్యాంకింగ్స్ వన్డేల్లో మళ్లీ అగ్రస్థానానికి శుభ్‌మన్ గిల్‌
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్ వన్డేల్లో మళ్లీ అగ్రస్థానానికి శుభ్‌మన్ గిల్‌

పాక్‌పై విండీస్ చరిత్రాత్మక విజయం..
క్రీడలు

పాక్‌పై విండీస్ చరిత్రాత్మక విజయం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!