8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మనోజ్ పరమహంసకు పవన్ అభినందనలు

Writer: Pooja 10:56 AM, 22 జూన్, 2026
మనోజ్ పరమహంసకు పవన్ అభినందనలు

చెన్నైలోని ఎం.జి.ఆర్. ప్రభుత్వ చలనచిత్ర, టెలివిజన్ శిక్షణ సంస్థ ఛైర్మన్‌గా ప్రముఖ ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస నియామకం కావడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆయన మనోజ్ పరమహంసకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

తెలుగు, తమిళ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన మనోజ్ పరమహంసకు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సినిమా నిర్మాణ విధానాలు, చిత్ర రూపకల్పనపై విశేష అవగాహన ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన సినీ రంగంలో ప్రతిభావంతుడైన సాంకేతిక నిపుణుడని కొనియాడారు.

ఈ విద్యాసంస్థ నుంచి చిరంజీవి, రజనీకాంత్, సుహాసిని, నాజర్, రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖ నటులతో పాటు పి.సి. శ్రీరామ్, పి.ఎస్. నివాస్ వంటి సాంకేతిక నిపుణులు వెలుగులోకి వచ్చారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. మనోజ్ పరమహంస నాయకత్వంలో మరెందరో ప్రతిభావంతులు వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?

‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?

అప్పట్లో దాచిన సీక్రెట్ ఇప్పుడు రివీల్!

అప్పట్లో దాచిన సీక్రెట్ ఇప్పుడు రివీల్!

నవ్వుల రాజు రీ-ఎంట్రీకి రెడీ!

నవ్వుల రాజు రీ-ఎంట్రీకి రెడీ!

ఆలియా ఓపెన్ టాక్.. సక్సెస్ వెనుక నిజం!

ఆలియా ఓపెన్ టాక్.. సక్సెస్ వెనుక నిజం!

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్..

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్..

ట్యాగ్లు
మనోజ్ పరమహంసపవన్ కళ్యాణ్సినీ రంగంచలనచిత్ర సంస్థఛాయాగ్రహణం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?
సినిమాలు

‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?
సినిమాలు

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?

అప్పట్లో దాచిన సీక్రెట్ ఇప్పుడు రివీల్!
సినిమాలు

అప్పట్లో దాచిన సీక్రెట్ ఇప్పుడు రివీల్!

నవ్వుల రాజు రీ-ఎంట్రీకి రెడీ!
సినిమాలు

నవ్వుల రాజు రీ-ఎంట్రీకి రెడీ!

ఆలియా ఓపెన్ టాక్.. సక్సెస్ వెనుక నిజం!
సినిమాలు

ఆలియా ఓపెన్ టాక్.. సక్సెస్ వెనుక నిజం!

కరువు తో ఎండిపోయిన పంటలకు పరిహారం చెల్లించాలి - వైఎస్ షర్మిల
జనరల్

కరువు తో ఎండిపోయిన పంటలకు పరిహారం చెల్లించాలి - వైఎస్ షర్మిల

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి
జనరల్

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

ఈ నెల 10, 11, 12 తేదీల్లో తప్పనిసరిగా హాజరుకండి
రాజకీయాలు

ఈ నెల 10, 11, 12 తేదీల్లో తప్పనిసరిగా హాజరుకండి

ఐర్లాండ్ షాక్.. అఫ్గాన్ సూపర్ హిట్!
క్రీడలు

ఐర్లాండ్ షాక్.. అఫ్గాన్ సూపర్ హిట్!

మోదీతో భేటీ.. చద్దా ప్లాన్ ఏమిటి?
జనరల్

మోదీతో భేటీ.. చద్దా ప్లాన్ ఏమిటి?

ఏఐ దూసుకుపోతే.. భద్రత ఎక్కడ?
టెక్నాలజీ

ఏఐ దూసుకుపోతే.. భద్రత ఎక్కడ?

పొట్ట కొవ్వు బరువు తగ్గాలంటే ఈ డ్రింక్ తీసుకోవాలంటున్నా వైద్య నిపుణులు
ఆరోగ్యం

పొట్ట కొవ్వు బరువు తగ్గాలంటే ఈ డ్రింక్ తీసుకోవాలంటున్నా వైద్య నిపుణులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!